Indian Players | ఆపరేషన్ సిందూర్‌పై భారత్ ఆటగాళ్లు కామెంట్స్
భారత భద్రతా దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ను చూస్తే చాలా గర్వంగా ఉంది. ఎల్లవేళలా దేశం గర్వపడే విధంగా మన సైనికులు విరోచితంగా పోరాడుతూనే ఉన్నారు. భద్రతా బలగాల నైతిక ైస్థెర్యాన్ని దెబ్బతీయకుండా నకిలీ వార్తలు వ్యాప్తి చేయకుండా దేశ పౌరులుగా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరముంది.
భారత భద్రతా దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ను చూస్తే చాలా గర్వంగా ఉంది. ఎల్లవేళలా దేశం గర్వపడే విధంగా మన సైనికులు విరోచితంగా పోరాడుతూనే ఉన్నారు. భద్రతా బలగాల నైతిక ైస్థెర్యాన్ని దెబ్బతీయకుండా నకిలీ వార్తలు వ్యాప్తి చేయకుండా దేశ పౌరులుగా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరముంది.
– రోహిత్‌శర్మ
దేశం కోసం పోరాడుతున్న భద్రతా బలగాలకు మనం అండగా నిలువాలి. క్లిష్టమైన పరిస్థితుల్లో వారు దేశాన్ని కాపాడుతున్నారు. ముష్కర మూకలతో తలపడుతూ దేశాన్ని సమున్నత స్థితిలో నిలిపేందుకు ప్రాణాలు వదులుతున్న సైనిక హీరోలకు వారి కుటుంబాలకు జీవితాంతం రుణపడి ఉంటాం.
– విరాట్ కోహ్లీ
మన సైనికుల పోరాటతత్వం వెలకట్టలేనిది. మీ పోరాటం వల్లే మేము భద్రంగా ఉన్నాం. మన సరిహద్దులను కాపాడుతూ మీరు చేస్తున్న పోరాటానికి బిగ్ సెల్యూట్. మీకందరికీ ధన్యవాదాలు. జైహింద్.
– సూర్యకుమార్‌యాదవ్
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సరిహద్దుల్లో పోరాడుతున్న భారత భద్రతా బలగాలను చూస్తే మనందరికీ చాలా గర్వంగా ఉంది. అందరి భద్రతను దృష్టిలో పెట్టుకుంటూ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిద్దాం.
-నీరజ్ చోప్రా
వీరోచిత భారత భద్రతా బలగాలను చూస్తే గర్వంగా ఉంది. మీ ధైర్యం, క్రమశిక్షణ, త్యాగం దేశానికి ఆత్మలాంటివి. ఆపరేషన్ సిందూర్ ద్వారా దేశ ఖ్యాతిని ఇనుమడింపజేస్తూ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. మీ వెంట భారత్ ఉంది. జై హింద్’
– పీవీ సింధు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

