రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రాకు ఆర్మీలో లెఫ్ట్‌నెంట్ కర్నల్ హోదా దక్కింది. ఈ మేరకు బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. నీరజ్‌కు కర్నల్ హోదాను ప్ర�
గత రెండు ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పతకాలు గెలిచి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలో నిలిచిన భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రాకు ఊహించని షాక్. టోక్యోలో జరుగుతున్న ప్రతిష్టాత్మక టోర్నీల�
World Athletics Championships : వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో టైటిల్ నిలబెట్టుకోవాలనుకున్న నీరజ్ చోప్రా (Neeraj Chopra) కల చెదిరింది. గత సీజన్లో విజేతగా నిలిచిన భారత బడిసె వీరుడు ఈసారి దారుణంగా విఫలమయ్యాడు.
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ప్లేయర్ నీరజ్ చోప్రా అదరగొట్టాడు. బుధవారం జరిగిన పురుషుల జావెలిన్‌త్రో ఈవెంట్లో బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంపియన్ నీరజ్ తన తొలి ప్రయత్నంలోనే అ�
ప్రతిష్టాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ టోర్నీకి వేళయైంది. శనివారం నుంచి మెగాటోర్నీకి తెరలేవనుంది. భారత్ తరఫున స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్నాడ�
Neerja Chopra : ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల ముందు భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా (Neerja Chopra) నిరాశపరిచాడు. అయితే.. నీరజ్ ఫామ్‌పై, సత్తాపై ఆందోళన అవసరం లేదని వరల్డ్ అథ్లెటిక్స్ ఉపాధ్యక్షుడు అడిల్లె సుమరివల్లా (Adille Sumariwalla) అన
డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా సిల్వర్‌తో సరిపెట్టుకున్నాడు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో నీరజ్.. 85.01 మీటర్లు విసిరి రెండో స్థానంతో రన్నరప్‌గా న�
Neeraj Chopra: జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు.. జూరిచ్ డైమండ్ లీగ్‌లో రెండో స్థానం దక్కింది. అతను 85.01 మీటర్ల దూరం తన జావెలిన్ విసిరాడు. ఆ టోర్నీలో జర్మనీ అథ్లెట్ జులియన్ వెబర్ మొదటి స్థానంలో నిలిచాడు.
Neeraj Chopra | భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ 2025 ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఫైనల్ ఈ నెల ఆగస్టు 27, 28 తేదీల్లో స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో జరుగుతుంది. డిఫెండింగ్ ప్రపంచ ఛాంపియన్ నీరజ్ ఈ నెల