భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం, పారిస్‌లో రజతం సాధించిన నీరజ్‌కు భారత సైన్యం లెఫ్టినెంట్ కర్నల్ హోదా అందించింది.
మరో నాలుగు రోజు ల్లో దోహా వేదికగా జరుగబోయే డైమండ్ లీగ్ పోటీలలో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో పాటు మరో ముగ్గురు అథ్లెట్లు పాల్గొననున్నా రు.
భారత భద్రతా దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ను చూస్తే చాలా గర్వంగా ఉంది. ఎల్లవేళలా దేశం గర్వపడే విధంగా మన సైనికులు విరోచితంగా పోరాడుతూనే ఉన్నారు. భద్రతా బలగాల నైతిక ైస్థెర్యాన్ని దెబ్బతీయకుండా నకిలీ వార�
Neeraj Chopra : పాక్ అథ్లెట్ నదీమ్‌కు ఆహ్వానం పంపిన విషయంలో నీరజ్ ఫ్యామిలీపై ట్రోలింగ్స్ జరిగాయి. ఆ ఘటన తనను బాధపెట్టినట్లు నీరజ్ తెలిపాడు. పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు రెండు రోజుల ముందే ఆ ఇన్విటేషన
సౌదీ అరేబియాలోని దమామ్ వేదికగా జరిగిన అం డర్-18 ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో చివరి రోజు భారత్‌కు తొలి స్వ ర్ణం దక్కింది. జావెలిన్ త్రో లో హిమా న్షు.. దేశానికి తొలి పసిడిని అందించాడు.
భారత్ వేదికగా త్వరలో జరిగే అంతర్జాతీయ జావెలిన్‌త్రో టోర్నీలో స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా బరిలోకి దిగబోతున్నాడు. హర్యానాలోని పంచకులలో మే 24వ తేదీ నుంచి మొదలయ్యే గ్లోబల్ జావెలిన్ త్రో టోర్నీలో నీరజ�
Neeraj Chopra-Himani Mor: హిమానీ అనే అమ్మాయిని నీరజ్ చోప్రా పెళ్లి చేసుకున్నాడు. ఆమె టెన్నిస్ క్రీడాకారిణి. ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటోంది. ఇండియా తరపున ఆ అమ్మాయి.. యూనివర్సిటీ గేమ్స్ ఆడింది.
భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ఓ ఇంటివాడయ్యాడు. ఆదివారం అతడే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో.. సోనిపట్‌కు చె