దోహా(ఖతార్): మరో నాలుగు రోజు ల్లో దోహా వేదికగా జరుగబోయే డైమండ్ లీగ్ పోటీలలో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో పాటు మరో ముగ్గురు అథ్లెట్లు పాల్గొననున్నా రు.
పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్, కిషో ర్ జెన బరిలోకి దిగనుండగా.. పురుషుల 5000 మీటర్ల రేసులో గుల్వీర్ సింగ్, మహిళల 3 వేల మీటర్ల స్టీపుల్ ఛేజ్‌లో పారుల్ చౌదరి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.