షట్లర్లకు సన్నాహక శిబిరం
ఈనెల 11-16 మధ్య చైనాలోని కింగ్డవొ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ బృందం కోసం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) ప్రత్యేక సన్నాహక శిబిరాన్ని ఏర్పాటుచేసింది.
ఢిల్లీ : ఈనెల 11-16 మధ్య చైనాలోని కింగ్డవొ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ బృందం కోసం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) ప్రత్యేక సన్నాహక శిబిరాన్ని ఏర్పాటుచేసింది. మంగళవారం నుంచి గువహతిలో ప్రారంభం కాబోయే ఈ శిబిరంలో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్, సాత్విక్-చిరాగ్ ద్వయం, ప్రణయ్‌తో కూడిన 14 మంది సభ్యుల బృందం పాల్గొననుంది. ఈ టోర్నీ 2023 ఎడిషన్‌లో భారత్ కాంస్య పతకం గెలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

