మరికొద్దిరోజుల్లో అబుదాబి వేదికగా నిర్వహించాల్సి ఉన్న ఐపీఎల్ వేలానికి ముందు పలువురు విదేశీ ఆటగాళ్లు తాము సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండలేమని కొత్త మెలిక పెట్టారు.
Shreyas Iyer : భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఆరోగ్యంపై అప్డేట్ వచ్చింది. సిడ్నీ వన్డేలో త్రీవంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందిన అయ్యర్ తాజాగా సహచరుడి పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నాడు.
PBKS Release List | ఐపీఎల్ 2026 సీజన్ రిటెన్షన్‌కు గడువు దగ్గరపడుతున్నది. ఫ్రాంచైజీలు తమ తుది జాబితాను సిద్ధం చేయడంలో బిజీబిజీగా ఉన్నాయి. గత సీజన్ రన్నరప్ పంజాబ్ కింగ్స్ సైతం (PBKS) జట్టును మరింత పటిష్టం చేయడంపై దృష�
Sunil Joshi : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్‌కు ముందు ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. పలు ఫ్రాంచైజీలు కోచింగ్ సిబ్బందిపై వేటు వేస్తుండగా.. కొందరు మాత్రం స్వచ్ఛందంగా వైదొలుగుతున్నారు. తాజాగా పంజాబ్ కింగ్స్(Punjab Kings)కు క
IND vs PAK : ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఇంకా రెండు రోజులే ఉంది. ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని డిమాండ్లు చేస్తున్నవారు కొందరైతే.. పాక్ పేరు లేకుండా పోస్టులు పెడుతున్నారు మరికొందరు. ఐపీఎల్ ఫ్రాంచైజీ �
Shreyas Iyer : ఐపీఎల్‌తో స్టార్ కెప్టెన్ అనే ట్యాగ్ సొంతం చేసుకున్నాడు శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer). అయితే.. పద్దెనిమిదో సీజన్ ముందు అతడు కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) ఫ్రాంచైజీని వీడడం సంచలనం రేపింది. తాను కోల్‌కతా�
Chris Gayle: పంజాబ్ కింగ్స్ జట్టు తనకు సరైన మర్యాద ఇవ్వలేదని క్రిస్ గేల్ ఆరోపించాడు. దాని వల్లే తన ఐపీఎల్ కెరీర్ అకస్మాత్తుగా ముగిసిందన్నాడు. బాధను తట్టుకోలేక అనిల్ కుంబ్లే ముందు ఏడ్చేశానని, ఓ దశ
Punjab Floods : ఇటీవల సంభంవించిన వరదలతో పంజాబ్ రాష్ట్రం విలవిలలాడింది. ప్రకృతి ప్రకోపానికి బలైన పంజాబ్ ప్రజానీకాన్ని ఆదుకునేందుకు విరాళాలు ఇవ్వండి అని కోరుతున్నాడు పంజాబ్ కింగ్స్ సారథి శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer).
యూఏఈలో జరుగనున్న ఆసియా కప్ టోర్నీకి శ్రేయాస్ అయ్యర్‌ను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 12 ఏండ్ల విరామం తర్వాత భారత్..ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ గెలువడంలో కీలకంగా వ�
RCB : ఐపీఎల్ చరిత్రలో తొలిసారి విజేతగా అవతరించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరో ఘనత సాధించింది. 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఈ ఏడాది ట్రోఫీ కలను సాకారం చేసుకున్న ఆర్సీబీ నికర ఆస్తుల విలువ అమాంతం పెరిగింది.
ఒకటా, రెండా ఏకంగా 18 ఏండ్లు కండ్లు కాయలు కాసేలా చూసిన వైనం. 2008లో ఏ క్షణాన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) చేరాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు తన అణువణువు జట్టు కోసం ధారపోసిన కోహ్లీ కన్న కల ఇన్నాళ్లకు సాకారమ