దవాఖానలకు వచ్చే గర్భిణులకు వీలైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా యి. అయితే అవి ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితమవుతున్నాయి. ప్రైవేట్ దవాఖానలు పట్టించుకోవడంలేదు.
దేశంలో ఐదు వంతులకు పైగా ప్రసవాలు సిజేరియన్(సి సెక్షన్) ద్వారానే జరుగుతున్నాయి. వీటిలో అత్యధికం ప్రైవేట్ దవాఖానలలోనే జరుగుతున్నట్లు లాన్సెట్ రీజినల్ హెల్త్-సౌత్ఈస్ట్ ఏషియా జర్నల్ జరిపిన తాజా అ
నిర్మల్ పట్టణంలోని శాస్త్రీనగర్ కాలనీలోని గ్రిల్ నైన్ హోటల్లో భోజనం చేసిన పలువురికి ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం వాంతులు, విరేచనాలు అయ్యాయి. తీవ్ర అస్వస్థతకు గురైన 13 మంది ప్రభుత్వ దవాఖానకు, స్థానిక
దేశవ్యాప్తంగా 70 ఏండ్లకు పైబడిన వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఈ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పి
సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహించి బాధితుల రక్తనమూనాలు సేకరించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
ములుగు జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. అంతుచిక్కని రోగాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కీళ్ల నొప్పులు, జ్వరం, దగ్గు, జలుబుతోప�
ఏదైనా రోగం వచ్చి ప్రైవేట్ ఆసుపత్రుల మెట్లెక్కితే చాలు.. వాటి యాజమాన్యాలు, వైద్యుల బృందాలు కలిసి రోగులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. అప్పటికీ ధన దాహం చల్లారక కాసుల కోసం వక్రమార్గాలను ఎంచుకుంటున్నాయి.
సదాశివనగర్ మండలం పద్మాజివాడి ఎక్స్‌రోడ్డు వద్ద ఉన్న ఆర్ఎంపీ రాజిరెడ్డి నిర్వహిస్తున్న దవాఖానను డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ ఆదివారం సీజ్ చేశారు. సదరు ఆర్ఎంపీ ఇటీవల భూంపల్లి గ్రామానికి చెందిన చిన్నారు
ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేట్ దవాఖానల్లో ప్రభుత్వ నిబంధనల అమలుపై వైద్యశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజులుగా వ్యాధులు విజృంభిస్తుండడంతో ప్రజలు ప్రైవేట్ హాస్పిటళ�
ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్, ఓపీ ఫీజు వివరాలు, టెస్ట్‌ల చార్ట్, సి బ్బంది వివరాలతో కూడిన బోర్డులు వారం రోజు ల్లో ఏర్పాటు చేయాలని కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్ ఆదేశించారు.
Arogya Shree services | ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ ఆస్పత్రులలో అత్యవసర సేవలను మినాహాయించి అన్ని సేవలను నిలిపివేశారు.
సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న వేళ వైరల్ ఫీవర్ అందరినీ వణికిస్తున్నది. ముఖ్యంగా మారుమూల పల్లెలు, తండాలు, గూడేల్లో జ్వరాల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నా స్థానికంగా వైద్యం అందక ప్రైవేట్ దవాఖానలకు పర