ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా చేపట్టిన పెద్దపల్లి రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని రైల్వే బోర్డు సభ్యులు, బీజేపీ నాయకులు బహిష్కరించారు.
PM Modi : యూపీలోని వారణాసి వేదికగా విపక్ష ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ఇండియా కూటమి వారి కుటుంబాల కోసం పనిచేస్తుందని పేదల సంక్షేమం వారికి పట్టదని ఆరోపించారు.
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జాతికి అంకితం చేయనున్నారు. గత ఏడాది రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని ఐఐటీ హైదరాబాద్‌ను జాతికి అంకితం చేసేందుకు అన్ని ఏర్ప
ప్రాంతం, భాష పరంగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని చీల్చాలనుకొంటున్నదని ప్రధాని మోదీ విమర్శించారు. బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలకు ఆ పార్టీ తల్లి వంటిదని అన్నారు. బీజేపీ జాతీయ సదస్సు సందర్భంగా ఆది
సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసినప్పటికీ పసుపు బోర్డు ఏర్పాటు ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధిని నిలబెట్టుకోలేక పోతున్నది. అక్టోబర్ 3న నిజామాబాద్‌లో ప్రధానే స్వయంగా హామీ
పారిశుధ్య కార్మికులను ప్రభుత్వం పర్మినెంట్ చేసి స్వచ్ఛభారత్‌కు ప్రతిరూపమైన కార్మికులను బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రకటించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స
ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంపై సికింద్రాబాద్‌లోని క్లాసిక్ గార్డెన్స్‌లో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్టు కోవే తెలంగాణ చాప్టర్ సభ్యులు తెలిపారు. 18 వ్యాపారాలపై అవగాహన కల్పించనున్నట్టు
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలున్నాయి. రెండు రోజులపాటు భారత్‌లో పర్యటించనున్న మాక్రాన్ పలు ఒప్పందాలు చేసుకోనున్నారు.
ప్రపంచంలో భారత దేశాన్ని అగ్రస్థానంలో నిలుపడమే లక్ష్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పని చేస్తున్నారని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే అన్నారు.
చెంచు జాతి ప్రజల జీవనోపాధి కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఈ నెల 15న ‘పీఎం జన్మన్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ తెలిపారు. శుక్రవారం మండలంలోని చైతన్యనగర్ గ్
CM Revant Reddy | రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతోనూ చర్చించనున్నారు.
ఇటీవల కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూకు చెందిన సంస్థల్లో పెద్దయెత్తున నగదు పట్టుబడటంపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యంగా విమర్శలు గుప్పించారు. దేశంలో కాంగ్రెస్ లాంటి పార్టీ ఉండగా ‘మనీ హైస్ట్ (నగదు దోపిడీ)’
రాజ్‌భవన్‌లో ఈ నెల 11న వికసిత్ భారత్-2024 వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నట్టు రాజ్‌భవన్‌వర్గాలు వెల్లడించాయి. నీతిఆయోగ్, భారత ప్రభుత్వం సహకారంతో నిర్వహించే ఈ వర్క్‌షాప్‌లో ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్గ
దేశంలో బీజేపీ బలం చెక్కుచెదరలేదా? కేంద్రంలో వరుసగా పదేండ్లపాటు అధికారంలో ఉన్న ఆ పార్టీ శత్రుదుర్భేద్యంగానే ఉన్నదా? ముఖాముఖి తలపడే రాష్ర్టాల్లో బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్‌కు లేనట్టేనా?