ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ ఉపయోగిస్తున్న భాష చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నది. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించినట్టు భారత్ ప్రకటించింది. ఆ తర్వాత మోదీ ఆ కీర్తికాంత�
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్‌లోని ఔరంగాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన ఒక బహిరంగ సభ ప్రధాని మోదీకి షాకిచ్చింది. నిర్వాహకులు సభా ప్రాంగణంలో 30 వేల కుర్చీలు వేయగా, సభకు పట్టుమని 400 మంది లోపే హాజరయ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ శుక్రవారం తీవ్ర విమర్శలు చేశారు. పహల్గాంలో ఆరుగురు ఉగ్రవాదులు ఇంకా పరారీలో ఉన్నారని, వారు బీజేపీలో చేరుతారేమోనని ఆరోపించారు. ‘ఆరుగురు తీవ
Polavaram | పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం దాగుడుమూతలు ఆడుతున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలవరం ప్రాజెక్టుపై బుధవారం ప్రత్యేకంగా ప్రగతి సమావేశం నిర్వహించాలని ప్రధాని మోదీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కార్యాలయంలో ప్రధాని మోదీ ఫొటో ఉన్నదా? అని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్ ప్రశ్నించారు. సిరిసిల్లలో కేటీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస�
భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణమంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ అంశంపై చర్చించేందుకు పార్లమెంట్
‘గుజరాత్ సమాచార్' దిన పత్రిక యజమానుల్లో ఒకరైన బాహుబలి షాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం రాత్రి అరెస్ట్ చేసింది. ఆయన ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు నమోదు చేసింది. గుజరాత్లో అత్యధిక �
పాకిస్థాన్‌తో సాయుధ ఘర్షణలో భారత సైన్యానిది స్పష్టంగా పైచేయి అయిన దశలో కాల్పుల విరమణకు ప్రధాన మంత్రి మోదీ ఎందుకు అంగీకరించారన్నది ఇప్పుడు అందరూ వేస్తున్న ప్రశ్న. విశేషం ఏమంటే అందుకు గల కారణాలనైనా ఎవరూ �
అటు యుద్ధ వ్యూహాల్లోనూ, ఇటు దౌత్య సంబంధాలు నెరపడంలోనూ చోటుచేసుకున్న తప్పిదాలు.. దక్షిణాసియాలో భారత్ తన పట్టును తిరిగి పునరుద్ధరించుకోవడానికి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్నాయని
పహల్గాంలో టెర్రరిస్టులు ఏప్రిల్ 22న దాడి జరిపి 26 మంది టూరిస్టుల ప్రాణాలు తీసి పలువురిని గాయపరిచిన మరునాడు, భారత ప్రభుత్వం 65 ఏండ్ల నాటి సింధూజలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. పాకిస్�
పాకిస్థాన్, పీవోకేలలోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత భద్రతా దళాలు చేపట్టిన సైనిక చర్యపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన కొద్ది గంటల్లోనే ప్రధాని మోదీ నేతృత్�
తెలంగాణ వెనుకబడిన ప్రాంతమనేవారు ఉమ్మడి ఏపీ రోజుల్లో. అయితే, తెలంగాణ వెనుకబడిన కాదు వెనుకవేయబడిన ప్రాంతమనేది తెలిసిందే. తెలంగాణ మొదటినుంచీ సంపన్న రాష్ట్రమనేది చరిత్రలో నమోదైన నిఖార్సయిన నిజం. కాకపోతే ఇ�
ఇకపై భారత జలాలు దేశం దాటి వెళ్లవని, దేశ ప్రయోజనాలకే వాటిని వినియోగించనున్నట్టు ప్రధాని మోదీ స్పష్టంచేశారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్‌తో సింధూ జలాల ఒప్పందం నిలిపివేతను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన ఈ వ�
పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమా ర్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు.