విద్యుత్తు ఉద్యోగులు, పెన్షనర్లకు కరువుభత్యం(డీఏ) మంజూరు చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. డీఏను 1.944% పెంచాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. శనివారం ప్రజాభవన్‌లో సహచర మంత్రి వాకిట�
మహిళా సంఘాల తరఫున తాము బ్యాంకులకు గ్యారెంటీ ఇస్తున్నామని, వాళ్లు తీసుకొనే ప్రతి పైసాను చెల్లిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి సీతక్క హామీ ఇచ్చారు. యాక్షన్‌ప్లాన్‌కు అనుగుణంగా మహ�
ఆపరేషన్ కగార్‌ను తక్షణం నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉన్నదని, ప్రాణనష్ట నివారణకు కృషిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి సీతక్కకు భారత్ బచావో సంస్థ విజ్�
2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే రేవంత్‌రెడ్డి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సమైక్య పాలకులు సీఎం క్యాంప్ ఆఫీస్ చుట్టూ ఏర్పాటుచేసిన
పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ప్రజాభవన్ ఎదుట మాజీ సర్పంచ్‌లు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అంగీలు విప్పి ప్రజాభవన్ ఎదుట బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాల
Water Problems | కూకట్పల్లి నియోజకవర్గం.. హైదరాబాద్‌లో అత్యంత జనసమ్మర్థం ఉండే ప్రాంతం. ఆసియాలోనే అతి పెద్దదైన కాలనీలో తాగునీటి సమస్య తలెత్తింది. దూప తీర్చుకునేందుకు చుక్కనీరు లేని పరిస్థితి ఏర్పడింది.
పెండింగ్ బిల్లుల కోసం ఏడాదిగా ఉద్యమిస్తున్న మాజీ సర్పంచులు మంగళవారం మరోసారి నిరసనకు ఉపక్రమించారు. సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ప్రజాభవన్ ఎదుట పడుక
పది నెలలుగా ప్రభుత్వం తమకు సగం జీతాలనే చెల్తిస్తున్నదని, నిరుడు మార్చి నుంచి ఇప్పటి వరకు ఇదే తీరున చెల్లిస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నదని, వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోన�
ప్రజాభవన్ శుక్రవారం ఆందోళనలతో దద్దరిల్లింది. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని డీఎస్సీ 2008 బాధితులు, వీఆర్ఏల వారసులు నిరసనలు చేపట్టారు. రాత్రి వరకు ఆందోళనలు కొనసాగాయి.