ఐటీ, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి.. జర్మనీ పార్లమెంట్ బృందంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఐటీ, డిఫెన్స్, ఫార్మా వంటి పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని జర్మనీ పార్లమెంట్ బృందానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సూచించారు.
హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఐటీ, డిఫెన్స్, ఫార్మా వంటి పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని జర్మనీ పార్లమెంట్ బృందానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సూచించారు. జర్మనీ-భారత్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా స్నేహబంధం కొనసాగుతున్నదని, ఇది రాబోయే రోజుల్లో మరింత బలపడి ముందుకు సాగాలని ఆశిస్తున్నట్టు ఆయన అన్నారు.
ప్రజాభవన్‌లో శుక్రవారం ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి జర్మనీ బృందంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఐటీ, డిఫెన్స్, ఫార్మా రంగాల్లో పెట్టుబడులు పెట్టిన జర్మనీ సంస్థలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

