Vishwambhara | 'బింబిసార' సినిమాతో సంచలన హిట్ కొట్టిన యువ దర్శకుడు మల్లిడి వశిష్ఠ, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ అనే సోషియో-ఫాంటసీ సినిమాను డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.
Nimisha Priya | చివరి నిమిషంలో నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా పడిందని, నిమిష చేతిలో మరణించిన మహద్ కుటుంబాన్ని బ్లడ్ మనీ (Blood Money) తీసుకునేలా ఒప్పించడం కోసం భారత్‌కు చెందిన ఓ మత గురువు మధ్యవర్తిత్వం వహిస్తున్నారని విశ్
దేశవ్యాప్తంగా సీఏ పరీక్షలు (CA Exams) వాయిదా పడ్డాయి. భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సీఏ మే 2025 పరీక్షలను వాయిదావేస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
Jagan petition | వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబంలో జరుగుతున్న ఆస్తులు, షేర్ల పంపకం గొడవపై నేషనల్ కంపెనీ లా ట్రెబ్యునల్ ఈనెల 13కు విచారణను వాయిదా వేసింది.
AP High Court |ముంబయి సినీనటి కాదంబరి జత్వానిని నిర్భందించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణ ఏపీ హైకోర్టు ఈనెల 23కు వాయిదా వేసింది.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డీఎస్పీ పరీక్షలను వాయిదా వేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం అయ్యాయని ఈ పరిస్థితుల్లో పరీక్షలను నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలను జారీచేయ�
టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు గురువారం సుమారు 50 మంది నిరుద్యోగ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు జరిపిన చర్చల్లో ఈ విషయం తేటతె�
R. Krishnaiah | రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రూప్ 1 పరీక్షల (Group-1 exam ) ను నెల రోజుల పాటు వాయిదా వేయాలని బీసీ సంక్షేమం సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ తిరుపతిలోని శ్రీహరికోట నుంచి జరగాల్సిన ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ రాకెట్ (Agniban Rocket) ప్రయోగం మరోసారి వాయిదా పడింది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (SHAR) వేదికగా మంగళవారం ఉదయం రాకెట్‌ను ప్రయోగిం
Chandrababu letter | ఐఏఎస్ కన్ఫర్మేషన్ వాయిదా వేయాలని యూపీఎస్సీకి చంద్రబాబు లేఖ రాశారు. ఇప్పుడు కన్ఫర్మేషన్ ప్రక్రియ ఎన్నికల కోడ్ కు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.