రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసి వాగులు పారి చెరువులు నిండి అలుగులు పారుతుంటే సంస్థాన్ నారాయణపురం మండలంలో మాత్రం చెరువుల్లో చుక్క నీరు లేకుండా పోయింది.
వర్షానికి జరిగిన నష్టం వివరాలను వెంటనే సమర్పించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి కలెక్టరేట్ నుంచి మంగళవారం కలెక్టర్ శశాంక ఆర్డీవోలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్�
మెదక్ జిల్లా లో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. శని, ఆదివారాల్లో వర్షం బీభత్సం సృష్టించగా, సోమవారం ముసురు వాన కురిసింది. దీంతో జిల్లాలోని చెరువులన్నీ నిండిపోయాయి.
‘మిషన్ కాకతీయ’ తెచ్చిన సత్ఫలితాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. చెరువులన్నీ నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో తటాకాలు అలుగులు పోస్తున్నాయి.
MLA Koonamnne | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) పులి మీద స్వారీ చేస్తున్నారు. చెరువుల(Ponds) ఆక్రమణలపై శ్వేత పత్రం రిలీజ్ చేయాలి. చెరువుల పునరుద్ధరణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Koonamnne )�
Hydra | రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా(Hydra) పేరుతో పేద ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం తగదని, కక్షసాధింపు చర్యలతో కాకుండా..రాజకీయాలకు అతీతంగా చెరువుల(Ponds) ఆక్రమణలపై చర్యలు తీసుకుంటే పూర్తిగా సమర్ధిస్తానని కూకట్పల్ల�
రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో గ్రామాల్లోని చెరువులు జలకళ సంతరించుకున్నాయి. కానీ ఇంతవరకు ఆ చెరువునీటిలో చేప పిల్లలను వేయలేదు. మత్స్యకారుల కోసం ప్రభుత్వం ప్రతిఏటా చేపపిల్లలను కొని చెరువుల్లో వేస్తు�
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణానికి ఆనుకుని ఉన్న కుడి చెరువు పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ స్వరూపారాణీశ్రీధ�
కృష్ణా పరీవాహక ప్రాంతంలో అధికంగా వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులన్నీ నిండి నీరు వృథాగా వెళ్తున్నందున జిల్లాలోని చెరువులన్నీ నింపాలని, రైతులకు ఇబ్బంది కలుగకుండా సాగు నీరు విడుదల చేయాలని నకిరేకల్ �
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నీటితో జిల్లాలోని చెరువులు నింపాలని ప్రభుత్వం నిర్ణయించినందున రైతులు ఆ నీటిని సాగు అవసరాలకు మళ్లించొద్దని కలెక్టర్ నారాయణరెడ్డి కోరారు.
ఈ ఏడాది వానకాలం ఎనుకపట్టు పట్టింది. గతంలో జూన్, జూలైలోనే చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు మత్తడి దుంకాయి. ఎవుసం పండుగలా సాగింది. కానీ ఈ వానకాలం చుట్టపుచూపులా అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి.