హైదరాబాద్ నగరంలో చెరువుల సుందరీకరణ, పునరుజ్జీవం అంటూ కూల్చివేతల పేరుతో హల్చల్ చేసిన హైడ్రాకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. తాము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చెరువుల పైలట్ ప్రాజెక్ట్ మొదట్లోనే ఆగిపోవడ�
చెరువుల పరిరక్షణ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. హెచ్ఎండీఏ పరిధిలోని 3వేలకుపైగా ఉన్న చెరువులకు హద్దురాళ్లను నిర్ధారించాల్సిందేనని స్పష్టంచేసింది.
మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చెరువులను ఒక విజన్‌తో అభివృద్ధి చేశారని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని అల్మాస్గూడ పోచమ్మకుంట సుందరీకరణ పనులను అధి�
Sabitha Indra Reddy | నాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చెరువులను( Ponds) ఒక విజన్‌తో అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabitha Indra Reddy) అన్నారు.
ప్రభుత్వం వివిధ చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను పోసేందుకు కాంట్రాక్టర్లకు టెండర్లు ఇవ్వగా వారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సైజు కాకుండా చిన్న పిల్లలను, చనిపోయిన వా�
చెరువుల హద్దుల నిర్ధారణకు హైకోర్టును మరికొంత సమయం కోరాలని హెచ్ఎండీఏ భావిస్తోంది. ఈ అంశం పై నవంబర్ రెండో వారంలో హైకోర్టు విచారణ చేపట్టనుండగా.. ఇప్పటికీ హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల బఫర్, ఎఫ్టీఎల్ నిర్ధ
మత్స్యకారుల ఆర్ధిక పురోభివృద్ధికి దోహదపడాల్సిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఇప్పుడు ఉపాధిని దెబ్బతీసేలా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించే చేప పిల్లల్లో డెవిల్ ఫిష్, క్యాట్ ఫిష్ ఉండడ
MLA Madhavaram | హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను భయపెడుతున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) ఆరోపించారు.
హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల హద్దుల నిర్ధారణ గందరగోళంగా సాగుతున్నది. నవంబర్ మొదటి వారంలోనే చెరువులన్నింటికీ బఫర్, ఎఫ్టీఎల్ హద్దుల నిర్ధారణ పూర్తిచేయాల్సి ఉంది. కానీ, ఇప్పటికీ 50 కూడా పూర్తిచేయలేకపోయా�
జిల్లా యంత్రాంగం చెరువుల అక్రమ కట్టడాలపై కొరఢా ఝుళిపిస్తున్నది. ఇందులో భాగంగా ఇటీవల లక్షెట్టిపేట-ఇటిక్యాల చెరువులను సర్వే చేసేందుకు నోటీసులివ్వగా, అందులో ప్లాట్లు చేసి విక్రయించిన రియల్టర్ల గుండెల్ల�
మహా నగర పరిధిలో పలు చెరువులు ఆక్రమణకు గురి కావడమే కాకుండా వాటిలో అనుమతి లేని నిర్మాణాలెన్నో వెలిశాయి. ఈ నేపథ్యంలో పలువురు పర్యావరణవేత్తలు చెరువుల పరిరక్షణపై ‘జల వనరులకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్ధార�