రాజాపేట మండల వ్యాప్తంగా 13 చెరువులు, 33 కుంటలు ఎండిపోయాయి. దాంతో భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటి పోతున్నాయి. ఎండలు కూడా దంచి కొట్టుతుండడంతో బోర్లు నీళ్లు పోయడం లేదు.
చుట్టూ పచ్చని వాతావరణం. ఓవైపు అందంగా పొదిగినట్లుండే మష్రూమ్ రాక్స్, మరోవైపులా వన్యప్రాణులు. వీటి జీవనానికి అవసరమైన మొక్కలు, పొదలు, అంతకు మించి జలవనరులు ఇదీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పర్యావరణ, జ�
జిల్లాలో ఎండలు ముదరకముందే భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. మార్చి నెలాఖరులోనే జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువుల్లో నీటినిల్వలు తగ్గడంతో ప్రమాద ఘటికలు మోగుతున్నాయి.
పాలకుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. కర్షకులకు పట్టించుకోవడమే మానేసి కాంగ్రెస్ సర్కారు నట్టేట ముంచుతున్నది. ఏడాది క్రితం నిండు కుండలా ఉన్న చెరువులు నేడు ఎడారిలా కనిపిస్తున్నాయి.
జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో చెరువులు ఎండిపోతున్నాయి. గత కేసీఆర్ హయాం లో చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టడంతోపాటు వాటికి నీరందించే ప్రధాన కాల్వలకూ మరమ్మతులు చేయగా రెం డేండ్ల కిందట కురిసిన వానలకు చె
Telangana | చెరువే తెలంగాణ ఆదరువు. ఊరుమ్మడి బతుకుదెరువు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చెరువులను విస్మరించింది. ఫలితంగా సమృద్ధిగా వర్షాలు కురిసినా, చెరువు ఎండింది. దాంతో పంటలు ఎండిపోయే దుస్థితి నెలకొన్నది. ఉమ్మడ�
జలవనరులు అడుగంటి.. భూగర్భజలాలు అథః పాతాళానికి పడిపోతుండడంతో పంటలకు చుక్క నీరందడం లేదు. ఏటా వేల ఎకరాల్లో వరి, మక్కజొన్న, పత్తి, ఇతర పంటలు పండించే మానుకోటలో ఈ యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది.
నగరంలో చెరువుల హద్దుల నిర్ధారణ, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లతో కూడిన ఫైనల్ నోటిఫికేషన్ చేయాల్సి ఉంది. చెరువు హద్దుల నిర్ధారణను హైకోర్టు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నా... ప్రక్రియ చేపట్టడంలో అధికారులు తప�
తాము ఇచ్చిన గడువులోగా ఇళ్లు, స్థలాలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని, లేకుంటే హైడ్రా ఆయా నిర్మాణాలను కూల్చివేయకతప్పదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్లోని సున్నంచెరువు, తమ్మిడికుం�
రైతన్నకు సాగు నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. చెరువులు, కుంటల్లో నీళ్లు లేక, ప్రాజెక్టుల నుంచి నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయి. ముస్తాబాద్ మండలంలో యాసంగి తొలి దశలో బోరు బావుల్లో సమృద్ధిగా నీరు ఉండడం, మల్లన్న�
Ponds | షేర్ లింగంపల్లి(Sher Lingampalli )జోన్లో తటాకాలను(Ponds) పూర్తిస్థాయిలో సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు.
జిల్లాలోని హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న పలు చెరువుల సంరక్షణ, సుందరీకరణకు గత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం భారీగా నిధులు కేటాయించింది. అయితే అసెంబ్లీ ఎన్నికలొచ్చి.. రేవంత్ సర్కార్ అధికా రంలోకి రావడం