MBBS Student | పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లోని ఓ ప్రయివేటు మెడికల్ కాలేజీకి చెందిన ఎంబీబీఎస్ సెకండియర్ విద్యార్థినిపై ఓ ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే.
Hyderabad | నగర శివార్లలోని గుర్రంగూడ వద్ద శనివారం అర్ధరాత్రి థార్ కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో బైక్ను ఢీకొట్టి డివైడర్ దాటి మరో కారును థార్
Ganja | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి సాగు కలకలం సృష్టించింది. తిర్యాణి మండలం కొద్దుగూడ గ్రామంలో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.
Ganja | బేగంపేట రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టుబడింది. హైదరాబాద్ జీఆర్పీ, ఈగల్ టీమ్, ఆర్పీఎఫ్ సిబ్బంది కలిసి బేగంపేట రైల్వే స్టేషన్లో గురవారం రాత్రి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
Girl Abused By Temple Priest | కుటుంబంతో కలిసి గుడికి వెళ్లిన బాలికను పూజారి లైంగికంగా వేధించాడు. హుండీలో డబ్బులు వేస్తున్న సమయంలో ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ పూజారిని అ�
పోలీసులకు పార్టీలతో సంబంధం లేదని, పార్టీలకు అతీతంగా సమర్థంగా విధులు నిర్వర్తించాలని డీజీపీ బీ శివధర్రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఈ మధ్య కొందరు పోలీసులు పార్టీలకు కొమ్ముకాస్తూ ఇతరులను ఇబ్బంది పెడుతున్న
Gajjela Nagesh | కాంగ్రెస్ సర్కార్ అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలను నిరసిస్తూ బీఆర్ఎస్ తరపున ఇవ్వాళ “చలో బస్ భవన్” కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని
Jagtial | అడవి పందుల నుంచి పంటలను కాపాడుకునేందుకు ఓ రైతు తన పొలం చుట్టూ విద్యుత్ తీగలు ఏర్పాటు చేశాడు. ఆ విద్యుత్ తీగలు తగలడంతో వ్యవసాయ కూలీ మృతి చెందాడు.
School Bus | సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఘోర ప్రమాదం తప్పింది. స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రయివేటు పాఠశాల బస్సులో ఆకస్మికంగా పొగలు వచ్చాయి.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బస్ భవన్కు వెళ్లేందుకు నంది నగర్లోని తన నివాసం నుంచి బయల్దేరారు. సికింద్రాబాద్లోని రేతి ఫైల్ బస్ స్టేషన్ నుంచి పార్టీ సీనియర్ నేతలతో కలిసి కే�
Mulugu | ములుగు జిల్లాలోని జగ్గన్నపేట గ్రామ సమీపంలో ఘోరం జరిగింది. ఓ రైతు తన పొలంలో గడ్డి మందు పిచికారీ చేస్తుండగా, ఒక్కసారిగా నాటుబాంబు పేలింది.
Firecrackers | దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమవుతున్నారు. సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో బాణసంచా దుకాణాలకు లైసెన్స్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ అయ్య�