Hayath Nagar | హయత్ నగర్ మండల రెవెన్యూ పరిధిలోని సర్వే నెం.159 లో అక్రమంగా వెలిసిన కంటైనర్ నిర్మాణాలను తొలగించినట్లు హయత్ నగర్ తహసిల్దార్ కే. జానకి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Hyderabad | నగరం నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని నందినగర్లో సుమారు ఎకరన్నర ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు గురవుతుంటే మీనమేషాలు లెక్కిస్తున్నారు.
Home Guard | నాగార్జునసాగర్ విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్కు చెందిన హోంగార్డు ఆంగోతు కిషన్ విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మృతి చెందిన ఘనటన ఆదివారం చోటు చేసుకున్నది.
ధర్మారం ఎస్సైగా ఎం ప్రవీణ్కుమార్ శనివారం బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ గతంలో పనిచేసిన ఎస్సై శీలం లక్ష్మణ్ ను ఈనెల 8న రామగుండం కమిషనరేట్ కు వీఆర్ కు బదిలీ చేస్తూ సీపీ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేసి
జగిత్యాల పట్టణంలో జగిత్యాల టౌన్ పోలీసులు శుక్రవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నెంబర్ ప్లేట్, బండి పత్రాలు సరిగ్గా లేని 70 వాహనాలను గుర్తించి, వాటిని సీజ్ చేశారు.