Korutla | విహార యాత్రలో ఏకీన్పూర్ యువకుడి మృతి.. కర్ణాటకలోని వీభూత జలపాత్రలో పడి దుర్మరణం
స్నేహితులతో కలిసి సరదాగా గడుపుదామని విహారయాత్ర కు వెళ్లిన యువకుడు కర్ణాటకలోని విభూత జలపాతం లో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. ఈ ఘటన కర్ణాటకలో అంకోలా పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.
Korutla | కోరుట్ల : స్నేహితులతో కలిసి సరదాగా గడుపుదామని విహారయాత్ర కు వెళ్లిన యువకుడు కర్ణాటకలోని విభూత జలపాతం లో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. ఈ ఘటన కర్ణాటకలో అంకోలా పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కోరుట్ల మున్సిపాలిటీలో విలీనమైన ఎకీన్ పూర్ గ్రామానికి చెందిన శీలం అజయ్ (25) ఇటీవల దుబాయ్ నుండి ఇటీవల వచ్చాడు.
హైదరాబాద్ చెందిన ఇద్దరు స్నేహితులతో కలిసి విహారయాత్ర కోసం కర్ణాటకలోని విభూత జలపాతంలో అజయ్ గౌడ్ స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు కాపాడడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
దీంతో సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా అజయ్ మృతదేహం లభ్యమైంది. ఎకిన్ పూర్ చెందిన శీలం వెంకటేష్- లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు అజయ్ గౌడ్. చేతికి వచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

