పోలీసులకు పట్టుబడ్డ వేల కోట్ల రూపాయల మోసగాడిని రెండుకోట్ల లంచం తీసుకొని వదిలేసి, నిందితుడు పోలీసుల కండ్లు గప్పి పరారయ్యాడంటూ ఉన్నతాధికారుల వద్ద బుకాయించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ టాస్క్ఫ
మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు జగిత్యాల జిల్లా పోలీసులు వినూత్న ప్రయత్నం చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు నార్కోటిక్స్, కొకైన్, గంజాయిలాంటి నిషేదిత మత్తుపదార్థాలను గుర్తి�
రెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుకాసి నరేష్ (35) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుకాసి నరేష్‌కు భార్య
ప్రతీ ఒక్కరూ రక్తదానం చేయాని హుజురాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. పోలీసుల అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా హుజూరాబాద్ క్లబ్ లో ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
Children Held Hostage At Studio | ఒక వ్యక్తి సుమారు 20 మంది పిల్లలను స్టూడియోలో నిర్బంధించాడు. తన డిమాండ్ల కోసం కొందరితో మాట్లాడాలంటూ వీడియో రిలీజ్ చేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చివరకు పోలీస్ క�
Hyderabad | రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. ఓ ఎయిర్‌హోస్టెస్ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో మంగళవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. హుజురాబాద్ ఏసీపీ మాధవి పచ్చ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం సబ�
పోలీసు అమరుల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కాల్వ శ్రీరాంపూర్ లో పోలీసులు మంగళవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
ORR | రంగారెడ్డి జిల్లా పరిధిలోని నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా దూసుకెళ్తున్న కారులో మంటలు చెలరేగాయి.