వ్యాపార లావాదేవీల్లో బెదిరింపులకు పాల్పడుతున్న కరుడుగట్టిన పాతనేరస్తుడిని బాలానగర్ ఎస్ఓటీ, దుండిగల్ పోలీసులు అదుపులోకి తీసుకొని ఓ పిస్తోల్, 13 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
బోరబండ పోలీస్ ఔట్‌పోస్ట్ త్వరలో పూర్తి స్థాయి ఠాణాగా ఏర్పడనున్నదని పశ్చిమ మండల డీసీపీ జోయల్ డేవిస్ అన్నారు. బోరబండ సైట్-2 కాలనీలోని ఔట్‌పోస్ట్‌ను పంజాగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్, ఎస్సార్‌నగర్ పోలీ�
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ తుది పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష కోసం నల్లగొండ జిల్లా కేంద్రంలో 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు
ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పట్ణణంలోని 12 కేంద్రాల్లో 4,820 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. 4,768 మంది హాజరయ్యారు. 52 మంది గైర్హాజరయ
ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు.. కొంత మందికి చేతి నిండా పని. సీజన్ ఆరంభానికి ముందు నుంచే ఎప్పుడెప్పుడు బెట్టింగ్ వేద్దామని ఆత్రుతతో ఎదురూచూస్తుంటారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో పోలీసు క్రీడా సంబురాలు శుక్రవారం అట్టహాసంగా మొదలయ్యాయి. రెండురోజులపాటు జరగనున్న ఈ పోటీలను ఎస్పీ అఖిల్ మహాజన్ జ్యోతిప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు
అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఉగ్రం’. విజయ్ కనకమేడల దర్శకుడు. షైన్‌స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. మే 5న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ఈ సినిమా ట�
ఆర్టీఐ ఏజెంట్లుగా చలామణి అవుతూ నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కాజేసిన ముఠాను పోలీసు లు పట్టుకున్న ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా లో చోటుచేసుకున్
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న తొమ్మిది మంది ముఠాను అరెస్టు చేసి వారి నుంచి 1.12 కోట్ల నగదు, రెండు కార్లు, 14 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్‌కు తరలించిన�
మహారాష్ట్ర రైతన్న మళ్లీ సమరశంఖం పూరించాడు. బీజేపీ ప్రభుత్వాన్ని నమ్మి పదేపదే మోసపోతున్న అన్నదాత.. ఈసారి మాత్రం డిమాండ్ల సాధనకోసం చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతానని ప్రతిన బూనాడు. నెలన్నర క్రితం ప్రభుత�
Hyderabad | పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. స్థానికులు అతడిని కర్రలతో చితకబాది గాయపడిన యువతిని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన�