ఉరుకులు.. పరుగుల జీవితంలో వేగానికి ఉన్న ప్రాధాన్యత భద్రతకు ఇవ్వకపోవడంతో భారీ మూల్యం చెల్లించక తప్పడంలేదు. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
Road Accident | సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టమైసమ్మ దేవాలయం మలుపు వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఊరూరా జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామంలో నిర్వహించిన జెండా పండుగ రసాభాసగా మారింది. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి జెండా ఆవిష్కరించి వెళ్లిపోగానే గ్�
Bhadradri Kothagudem | జిల్లాలోని ఇల్లెందులో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ఇల్లెందు నుంచి ఒడిశాకు తరలిస్తున్న పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Murder Case | కల్వకుర్తిలో ఇటీవల చోటు చేసుకున్న వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కల్వకుర్తి పట్టణంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో
Murder | జిమ్ నుంచి ఇంటికి తిరిగొస్తున్న ఓ యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నోయిడా సెక్టార్ 104లో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.
Rangareddy | రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్‌లోని డీడీ కాలనీలో నసీర్ హైమద్ అనే సివిల్ ఇంజినీర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. 35 తులాల బంగారంతో పాటు రూ. 1.5 లక్షల నగదును దొంగలు దోచుకెళ�
Mahabubabad | మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. సీతారాములవారి దేవస్థానంలో కొలువైన గరుడ వాహనం, ఆంజనేయస్వామి విగ్రహం, శేష వాహనం (గుర్రం) ను దొంగలు ఎత్తుకెళ్లారు.
Leopard | రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్ శివారులో చిరుత సంచరిస్తుందంటూ వార్తలు వచ్చాయి దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను పరిశీలించి అది చి�
Nallagonda | మిర్యాలగూడ మండలం కొత్తసామ్య తండాలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఇల్లు పూర్తిగా కాలిపోయింది.