Bhadradri Kothagudem | జిల్లాలోని ఇల్లెందులో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ఇల్లెందు నుంచి ఒడిశాకు తరలిస్తున్న పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Murder Case | కల్వకుర్తిలో ఇటీవల చోటు చేసుకున్న వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కల్వకుర్తి పట్టణంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో
Murder | జిమ్ నుంచి ఇంటికి తిరిగొస్తున్న ఓ యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నోయిడా సెక్టార్ 104లో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.
Rangareddy | రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్‌లోని డీడీ కాలనీలో నసీర్ హైమద్ అనే సివిల్ ఇంజినీర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. 35 తులాల బంగారంతో పాటు రూ. 1.5 లక్షల నగదును దొంగలు దోచుకెళ�
Mahabubabad | మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. సీతారాములవారి దేవస్థానంలో కొలువైన గరుడ వాహనం, ఆంజనేయస్వామి విగ్రహం, శేష వాహనం (గుర్రం) ను దొంగలు ఎత్తుకెళ్లారు.
Leopard | రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్ శివారులో చిరుత సంచరిస్తుందంటూ వార్తలు వచ్చాయి దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను పరిశీలించి అది చి�
Nallagonda | మిర్యాలగూడ మండలం కొత్తసామ్య తండాలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఇల్లు పూర్తిగా కాలిపోయింది.
తనను, డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని ఇటీవల సస్పెన్షన్‌కు గురైన డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడు సంజయ్ సింగ్ పే�
Nagarkurnool | నాగర్‌కర్నూల్ జిల్లాలోని తెలకపల్లి మండలం తాళ్లపల్లిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకుప్పలో పడేశారు.