woman mistakenly shot | ఒక మహిళ పోలీస్ స్టేషన్కు వెళ్లింది. అయితే ఒక పోలీస్ అధికారి పొరపాటున పిస్టల్తో ఆమె తలపై కాల్పులు జరిపాడు. (woman mistakenly shot) దీంతో ఆ మహిళ అక్కడే కుప్పకూలిపోయింది. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్
Childrens Missing | మహారాష్ట్రలో ఒకే రోజు ఏకంగా ఆరుగురు చిన్నారులు కనిపించకుండా (Childrens Missing) పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆదివారం నుంచి సోమవారం వరకూ 24 గంటల వ్యవధిలో ఆరుగురు చిన్నారులు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో షార్ట్ జరిగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో ఒకరు సజీవ దహనం కాగా.. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.
నగర శివారు కేంద్రంగా డ్రగ్స్ తయారు చేసి, విక్రయాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును స్థానిక సూరారం పోలీసులతో కలిసి తెలంగాణ స్టేట్ యాంటి నార్కోటిక్ బ్యూరో పోలీసులు రట్టు చేశారు.
Murder | వారిద్దరిది ప్రేమ వివాహం. 15 ఏండ్ల వయసు ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు. కానీ భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని తెలిసి, భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతను జైలు పాలయ్యాడు. జైలు నుంచి
Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ను ఆపేందుకు మావోయిస్టులు కుట్ర చేశారు. ఈ కుట్రను పసిగట్టిన పోలీసులు, పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 8 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 209 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 35,23,219 మంది ఓటర్లు అభ్యర్థుల భవ�
farmers' stir | పంజాబ్, హర్యానా రైతులు మళ్లీ నిరసనకు దిగుతున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన భారీ నిరసనకు మూడేళ్లైన సందర్భంగా ఆ తరహా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రైతులు పెద్ద సం
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ సారి లక్ష మందికిపైగా భద్రతా సిబ్బందిని వినియోగించనున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ర్టానికి వందకు పైగా కేంద్ర బలగాలు రాగా.. మిగిలిన బలగాలు నేడో రేపో వచ్చే అవకాశం ఉంది.