Police Duty Meet | ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్లో ఓవరాల్ చాంపియన్గా తెలంగాణ
Police Duty Meet | ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో తెలంగాణ పోలీస్ ఓవరాల్ చాంపియన్ (చార్మినార్ ట్రోఫీ)గా నిలిచింది. ఉత్తరప్రదేశ్ లక్నోలో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో ఐదు బంగారు, ఏడు రజత పతకాలతో తెలంగాణ పోలీసులు తమ సత్తాచాటారు.
Police Duty Meet | ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో తెలంగాణ పోలీస్ ఓవరాల్ చాంపియన్ (చార్మినార్ ట్రోఫీ)గా నిలిచింది. ఉత్తరప్రదేశ్ లక్నోలో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో ఐదు బంగారు, ఏడు రజత పతకాలతో తెలంగాణ పోలీసులు తమ సత్తాచాటారు. ఫొటోగ్రఫీ (బంగారు, వెండి, రన్నర్స్ ట్రోఫీలు, ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ (బంగారు, వెండి, విన్నర్ ట్రోఫీ), వీడియో గ్రఫీ (వెండి, రన్నర్ ట్రోఫీ,) విభాగాల్లో పతకాలు సాధించారు. 2012లో పోలీస్ టీం ఓవరాల్ ఛాంపియన్ షిప్ సాధించింది. మళ్లీ 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ పోలీస్ విభాగం ఓవరాల్ చాంఫియన్గా నిలిచింది. పతకాలు సాధించిన పోలీసు సిబ్బందిని సీఎం రేవంత్రెడ్డి, డీజీపి రవిగుప్తా, పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్గా యువరాజ్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

