Pizza Shop | పిజ్జా షాప్ నుంచి సెక్స్ రాకెట్.. పోలీసులు రైడ్
Pizza Shop | ఒక పిజ్జా షాప్ (Pizza Shop) నుంచి సెక్స్ రాకెట్ నడుపుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ పిజ్జా షాప్పై రైడ్ చేశారు. అసభ్య, అభ్యంతరకర వస్తువులను గుర్తించారు.
లక్నో: ఒక పిజ్జా షాప్ (Pizza Shop) నుంచి సెక్స్ రాకెట్ నడుపుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ పిజ్జా షాప్పై రైడ్ చేశారు. అసభ్య, అభ్యంతరకర వస్తువులను గుర్తించారు. ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అమ్రోహా సిటీలోని ఒక పిజ్జా షాపు ముసుగులో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు రైడ్ చేశారు. ఆ పిజ్జా షాపును తనిఖీ చేశారు. అభ్యంతరకర, అసభ్యకర వస్తువులను కనుగొన్నారు. అయితే ఎవరైనా నిందితులను పోలీసులు అరెస్టు చేశారా?, బాధిత మహిళలను రక్షించారా? అన్నది తెలియలేదు.
కాగా, ఈ సంఘటనపై అమ్రోహా పోలీసులు స్పందించారు. పిజ్జా షాపు ముసుగులో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఆ పిజ్జా షాపులో పోలీసుల రైడ్కు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
प्रकरण के सम्बन्ध में थाना अमरोहा नगर पुलिस द्वारा जांच कर आवश्यक कार्यवाही की जा रही है ।
— Amroha Police (@amrohapolice) February 17, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Amroha
- Busted
- Pizza Shop
- Police
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

