Mysore Sandal Soap | హైదరాబాద్‌లో నకిలీ మైసూర్ శాండిల్ సబ్బులు తయారీ..
Mysore Sandal Soap | నకిలీ మైసూర్ శాండిల్ సబ్బులను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను మలక్‌పేట పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించిన పోలీసులు నకిలీ ఉత్పత్తులతో పాటు దాదాపు రూ. 2 కోట్ల విలువైన తయారీ సామాగ్రిని సీజ్ చేశారు.
Mysore Sandal Soap | హైదరాబాద్ : నకిలీ మైసూర్ శాండిల్ సబ్బులను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను మలక్‌పేట పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించిన పోలీసులు నకిలీ ఉత్పత్తులతో పాటు దాదాపు రూ. 2 కోట్ల విలువైన తయారీ సామాగ్రిని సీజ్ చేశారు.
హైదరాబాద్‌కు చెందిన రాకేశ్ జైన్, మహావీర్ జైన్ కలిసి ఈ నకిలీ సబ్బులను తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అయితే కర్ణాటక ప్రభుత్వానికి చెందిన కేఎస్డీఎల్ సంస్థకు మైసూర్ శాండిల్ సబ్బులపై పేటెంట్ హక్కులు ఉన్నాయి.
హైదరాబాద్ కేంద్రంగా నకిలీ మైసూర్ శాండిల్ సబ్బులు మార్కెట్లోకి వస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి, కేఎస్డీఎల్ చైర్మన్ ఎంబీ పాటిల్‌కు సమాచారం అందింది. దీంతో తెలంగాణ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తాజాగా దాడులు నిర్వహించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

