హైదరాబాద్‌లో ఐటీ విస్తరణ, యువతకు విస్తృతమైన ఉద్యోగ అవకాశాల కల్పన లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన ఐటీ టవర్ల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది.
ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ చనిపోయింది. చాదర్‌ఘాట్ ఇన్స్పెక్టర్ బ్రహ్మ మురారి తెలిపిన కథనం ప్రకారం నాంపల్లి రెడ్ హిల్స్‌కు చెందిన సింధూ సూర్యన్ (45) బుధవారం ఉదయం నల్గొండ ఎక్స్‌రోడ్స్ ఫ్లై ఓవర్ వద్ద
హైదరాబాద్‌లోని మలక్‌పేటలో (Malakpet) కాల్పులు కలకలం సృష్టించాయి. మంగళవారం ఉదయం శాలివాహన నగర్‌లోని పార్క్ వద్ద చందు నాయక్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
కాంగ్రెస్ నేతల మధ్య మళ్లీ ఘర్షణ జరిగింది. ఇందుకు గాంధీభవన్ వేదికైంది. గురువారం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవ ర్గ సమీక్ష సమావేశం సందర్భంగా మలక్‌పేట్ కాంగ్రెస్ నేతల మధ్య మా టామాట పెరిగింది. ఎమ్మెల్య�
Hyderabad | గుట్టు చప్పుడు కాకుండా ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ ఘటన సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Accident | చంచల్‌గూడ చౌరస్తాలో రహదారిపై ఓ కారు వాహనాదారులను ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్ర గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం ఆర్ధరాత్రి చంచల్‌గూడ ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది.
సామాన్య ప్రజల నుంచి వ్యాపారంలో పెట్టుబడులు పెడ్తామంటూ పెద్దఎత్తున డబ్బులు తీసుకుని ఆ తర్వాత మోసం చేసిన కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఇద్దరిని మలక్‌పేటలో అరెస్ట్ చేశారు.
రాష్ట్రంలో మునెప్పుడూ లేనివిధంగా భారీగా ఉల్లి దిగుమతి (Onion Imports) అయ్యింది. ఉల్లిగడ్డ పంట దిగుబడి సీజన్ అయిన ఏప్రిల్, మే నెలల్లో పొరుగు రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతి కావడం సహజమే. అయితే ఈసారి జూన�
హైదరాబాద్ మలక్ పేట నల్గొండ చౌరస్తాలో పొంగిపొర్లుతున్న డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణ పనులు కొంత మేరకు పూర్తి కావడంతో వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు సమన్వయంతో శరవేగంగా పైప్ లైన్ �
మలక్‌పేటలో (Malakpet) నేడూ ట్రాఫిక్ తిప్పలు తప్పేలా లేవు. చాదర్‌ఘాట్-దిల్‌సుక్‌నగర్ మార్గంలో ప్రధాన రహదారిపై పైప్‌లైన్ పగిలిపోయింది. దీంతో రోడ్డుపైకి మురుగునీరు ముంచెత్తడంతో గత రెండు రోజులుగా వాహనదారుల�
మలక్‌పేట ప్రధాన రహదారిపై పైప్‌లైన్ పగిలిపోయింది. ఫలితంగా రహదారిపైకి మురుగునీరు ముంచెత్తడంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. వరద కాలువ నీటి కాలువ, డ్రైనేజీ కాలువ వేర్వేరుగా లేకపోవడంతో ఒకే దాంట్ల�
హైదరాబాద్‌లోని మలక్‌పేట రైల్వే బ్రిడ్జ్ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. చాదర్‌ఘాట్-మలక్‌పేట మార్గంలోని ఫ్లైఓవర్ వద్ద ఉన్న మ్యాన్‌హోల్ పొంగుతున్నది. నల్లగొండ ఎక్స్ రోడ్డు నుంచి మలక్పే