Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
Assailant | హేమలత ఐదుగురు మహిళలతో కలిసి గత కొద్దిరోజులుగా ఒక గదిని అద్దెకు తీసుకొని గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే గుర్తుతెలియని వ్యక్తి ఆమె గదిలోకి ప్రవేశించి హల్ చల్ చేశాడు.
Assailant | మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగంతకుడు హల్ చల్ చేశాడు. సూర్యాపేటకు చెందిన హేమలత (28) మలక్‌పేట్‌లోని గడ్డి అన్నారం ప్రాంతంలో మరో ఐదుగురు మహిళలతో కలిసి గత కొద్దిరోజులుగా ఒక గదిని అద్దెకు తీసుకొని ఉంటోంది. వీరంతా గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
అయితే మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి ఆమె గదిలోకి ప్రవేశించి కూరగాయలు కోసే కత్తితో హేమలత కడుపులో పొడిచి, ఆమె సెల్‌ఫోన్‌ను తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనను గమనించిన పక్క గదిలోని స్నేహితులు వెంటనే 100కు డయల్ చేశారు. దీంతో వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని చికిత్స నిమిత్తం యశోద ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం బాధితురాలికి ఎలాంటి ప్రాణపాయం లేనట్టు సమాచారం. కాగా ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు..? ఈ దాడికి గల కారణాలేంటనే దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read Also :
Sigma | ఓటీటీలోకి విజయ్ కొడుకు తొలి సినిమా.. సందీప్ కిషన్ ‘సిగ్మా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
India-A Vs New Zealand-A: డ్రాగా ముగిసిన ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మ్యాచ్
Karimnagar | ఎల్నీనో ఎఫెక్ట్.. ఎండుతున్న పంటలు.. కరువు కోరల్లో కరీంనగర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
Cyclone Arnab | ‘అర్నబ్’ ఎఫెక్ట్.. దక్షిణమధ్య రైల్వే అప్రమత్తం.. పలు రైళ్లు రద్దు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

