Traffic jam | చాదర్‌ఘాట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్.. నెమ్మదిగా కదులుతున్న వాహనాలు
Traffic jam | మూసీకి వరద పోటెత్తడంతో.. చాదర్‌ఘాట్ వద్ద బ్రిడ్జిపై నుంచి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడున్న చిన్న వంతెనను మూసివేశారు. పెద్ద వంతెన ఒక్కటే తెరిచి ఉంచారు.
Traffic jam | హైదరాబాద్ : మూసీకి వరద పోటెత్తడంతో.. చాదర్‌ఘాట్ వద్ద బ్రిడ్జిపై నుంచి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడున్న చిన్న వంతెనను మూసివేశారు. పెద్ద వంతెన ఒక్కటే తెరిచి ఉంచారు. దీంతో కోఠి, నాంపల్లి వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాదర్‌ఘాట్ నుంచి మలక్‌పేట్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
చాదర్‌ఘాట్ చిన్న వంతెనపై 6 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. మూసారంబాగ్ వంతెనపై 10 అడుగుల మేర నది ఉప్పొంగి ఉరకలేస్తుంది. ఇక అంబర్పేట్ – మూసారంబాగ్ మధ్య నిర్మిస్తున్న కొత్త బ్రిడ్జిని తాకుతూ వరద కొనసాగుతోంది. ఈ వరద నీటిలో నిర్మాణంలో ఉన్న కొత్త వంతెన సామాగ్రి కొట్టుకుపోయింది. మూసారంబాగ్ వైపు ఉన్న పెట్రోల్ పంపు కూడా నీట మునిగింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

