న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం తలపెట్టిన ‘చలో హైదరాబాద్' కార్యక్రమానికి వెళ్లకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పంచాయతీ కార్మికులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
Vangalapudi Anitha | వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. పోలీసుల సంక్షేమం, గంజాయి నివారణపై ఎస్పీలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్ల
Srisailam | ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలం మండల కేంద్ర వాసి.. తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను, ఒక మోటారు సైకిల్ ను శ్రీశైలం పోలీసులు జప్తు చేశారు.
రాష్ట్రంలో అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్నవారిపై ఉక్కుపాదం మోపుతున్నామని, వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తున్నామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు.
Leopard | మెదక్ జిల్లాలో ఓ చిరుత పులి కలకలం సృష్టించింది. రామాయంపేట మండల పరిధిలోని తొణిగండ్ల గ్రామ సమీపంలో చిరుత పులి.. బర్రెపై దాడి చేసి చంపింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
నగరంలోని కట్టరాంపూర్ ప్రాంతంలో ఈ నెల 15న తెల్లవారుజామున నాలుగు గంటలకు ద్విచక్ర వాహనదారుడిని వెంబడించి దోపిడీకి పాల్పడిన ఇద్దరు నిందితులను వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నాటుసారా తయారీకి వినియోగించే 5,180 కేజీల నల్ల బెల్లాన్ని కర్ణాటక రాష్ట్రం నుంచి వికారాబాద్ జిల్లాకు తరలిస్తుండగా డీటీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు మెరుపుదాడి చేసి మంగళవారం పట్టుకున్నారు.
Policeman Assaults Bus Drive | బైక్‌పై వెళ్తున్న పోలీస్ ప్రభుత్వ బస్సును అడ్డుకున్నాడు. బస్సులోకి ఎక్కి డ్రైవర్‌ను తీవ్రంగా కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ పోలీస్ చర్యను చాలా మంది తప్పుపట్ట�
Girl Sold By Aunt | బంధువైన మహిళ మూడేళ్ల కిందట 11 ఏళ్ల బాలికను అమ్మేసింది. కొన్న వారింట్లో ఉన్న ఆ బాలిక రెండేళ్లలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. రెండు నెలల రెండో బిడ్డతో ఆ ఇంటి నుంచి పారిపోయింది. పోలీసులను ఆశ్రయించి జ