Maoist Encounter | ములుగు జిల్లాలో గర్జించిన తుపాకులు.. ఎదురుకాల్పుల్లో నక్సలైట్ మృతి
Maoist Encounter | ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో తుపాకులు గర్జించాయి.. తూటాల వర్షం కురిసింది. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక నక్సలైట్ మృతి చెందాడు.
Maoist Encounter | ములుగు : ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో తుపాకులు గర్జించాయి.. తూటాల వర్షం కురిసింది. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక నక్సలైట్ మృతి చెందాడు. తాడ్వాయి మండలం అల్లిగూడెం అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఈ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల చేతిలో మృతి చెందిన మావోయిస్టును నల్లమూరు అశోక్ అలియాస్ విజేందర్గా పోలీసులు గుర్తించారు. మృతుడు అశోక్ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం వాసిగా నిర్ధారించారు.
పదేండ్ల క్రితమే అడవి బాట..!
నల్లమూరు అశోక్ అలియాస్ విజేందర్ పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయాడన్న వార్త తెలుసుకుని బుద్దారం వాసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గత పదేండ్ల క్రితమే విజేందర్ ఊరు విడిచి వెళ్లిపోయాడని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. అయితే అతను ఎక్కడున్నాడనే విషయం ఇప్పటి వరకు గ్రామస్తులకు తెలియదు. కానీ విజేందర్ ఇవాళ పోలీసుల చేతిలో తూటాలకు బలయ్యాడని తెలియడంతో బుద్దారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక బుద్దారంలో పోలీసులు భారీగా మోహరించినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
Telangana Budget | భూమిలేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు : ఆర్థిక మంత్రి
Telangana Budget | 33 రకాల వరి పంటలకు బోనస్ ఇవ్వాలని నిర్ణయించాం: భట్టి విక్రమార్క
Telangana Budget | 2.91లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్.. వ్యవసాయానికి 72 వేల కోట్లు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

