Watch: బైక్‌తో బస్సును అడ్డుకుని డ్రైవర్‌ను కొట్టిన పోలీస్.. వీడియో వైరల్
Policeman Assaults Bus Drive | బైక్‌పై వెళ్తున్న పోలీస్ ప్రభుత్వ బస్సును అడ్డుకున్నాడు. బస్సులోకి ఎక్కి డ్రైవర్‌ను తీవ్రంగా కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ పోలీస్ చర్యను చాలా మంది తప్పుపట్టారు. బస్సు డ్రైవర్‌ను కొట్టిన పోలీస్‌పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.
ముంబై: బైక్‌పై వెళ్తున్న పోలీస్ ప్రభుత్వ బస్సును అడ్డుకున్నాడు. బస్సులోకి ఎక్కి డ్రైవర్‌ను తీవ్రంగా కొట్టాడు. (Policeman Assaults Bus Drive) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం పీఎంపీఎంఎల్ బస్సు చాలా దగ్గర నుంచి క్రాస్ కావడంపై బైక్‌పై వెళ్తున్న పోలీస్ ఆగ్రహించాడు. ఆ బస్సును క్రాస్ చేసి దాని ముందు బైక్ నిలిపాడు. అనంతరం బస్సులోకి ఎక్కిన పోలీస్, డ్రైవర్‌ను తీవ్రంగా కొట్టాడు. సీటు నుంచి బయటకు లాగేందుకు యత్నించాడు. దీంతో ప్రతిఘటించేందుకు బస్సు డ్రైవర్ ప్రయత్నించాడు. దాడి చేసిన పోలీస్ హెల్మెట్ ధరించి ఉన్నాడు.
కాగా, బస్సు డ్రైవర్‌పై పోలీస్ దాడి చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు స్పందించారు. ఆ పోలీస్ చర్యను చాలా మంది తప్పుపట్టారు. బస్సు డ్రైవర్‌ను కొట్టిన పోలీస్‌పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.
#WATCH | #Pune: Cop Caught On Video Assaulting PMPML Bus Driver
Read story: https://t.co/Hgbef3dFDS#punenews #maharashtra pic.twitter.com/w0FgLAOKHC
— Free Press Journal (@fpjindia) July 21, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- assaults
- Bus driver
- Police
- Pune
RELATED ARTICLES
తాజా వార్తలు
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

