Home
assaults
assaults
-
"Nihang Group Assaults Woman Cop | ఒక వ్యక్తిని కాపాడిన మహిళా పోలీస్.. నిహంగ్ సిక్కులు ఆమెపై దాడి"
1 month agoNihang Group Assaults Woman Cop | ఒక వ్యక్తిపై దాడిని అడ్డుకుని అతడ్ని కాపాడేందుకు మహిళా పోలీస్ అధికారిణి ప్రయత్నించారు. అయితే నిహంగ్ సిక్కుల గుంపు ఆమెపై దాడి చేశారు. ఆ పోలీస్ అధికారిణి డ్రెస్ కాలర్ పట్టుకుని ఆమె పట్ల దు"యూజ్‌లెస్‌ఫెలో..కేసు బుక్ చేసి లోపలేస్తా"
2 months ago‘యూజ్లెస్ ఫెలో..విద్యార్థులను ఎందుకు రెచ్చగొడుతున్నవ్..కేసు బుక్ చేసి లోపలేస్తా..’అంటూ అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్‌కుమార్ టీ న్యూస్ రిపోర్టర్ యాసర్ అహ్మద్‌పై చిందులు తొక్కారు. మాసాబ్‌ట్యాంక్ పాలిట"పోక్సో కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి"
3 months agoపోక్సో కేసుల దర్యాప్తును వేగవంతంగా నిర్వహించాలని, చిన్నారుల భద్రత, గోప్యతలకు ప్రాధాన్యతనివ్వాలని సీపీ సాయిచైతన్య సూచించారు. పోక్సో కేసుల్లో నిందితులను త్వరగా పట్టుకుని కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించ"Teacher Assaults 30 Students | వంగిన బైక్ నంబర్ ప్లేట్.. 30 మంది విద్యార్థులను చితకబాదిన టీచర్"
8 months agoTeacher Assaults 30 Students | స్కూల్లో పార్క్ చేసిన బైక్ నంబర్ ప్లేట్ వంగి ఉండటాన్ని టీచర్ గమనించాడు. దీనిపై ఆగ్రహం చెందాడు. సుమారు 30 మంది విద్యార్థులను కర్రతో చితకబాదాడు. దీంతో విద్యార్థుల శరీరంపై వాతలు తేలాయి."Watch: మహిళను దారుణంగా కొట్టి.. లైంగికంగా వేధించిన బీజేపీ నేత"
9 months agoBJP Leader Assaults Woman | ఒక బీజేపీ నేత మహిళను దారుణంగా కొట్టాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాధిత మహిళ ఫిర్యాదుతో ఆ బీజేపీ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు."బీహార్ కూలీ అఘాయిత్యం"
1 year agoబీహార్ నుంచి వలస వచ్చిన ఓ కూలీ దళిత యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని ఫరీద్‌పేట గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోగా, న్యాయం చేయాలని కోరుతూ బాధిత కుటుంబ సభ�"Sanskrit Teacher | ఏడుగురు బాలికలను లైంగికంగా వేధించిన టీచర్.. వారి ఫిర్యాదుతో పరార్"
1 year agoSanskrit Teacher | ఒక ఉపాధ్యాయుడు క్లాస్‌లోని ఏడుగురు బాలికలను లైంగికంగా వేధించాడు. ఆ విద్యార్థినులు స్కూల్ హెడ్మాస్టార్కు ఫిర్యాదు చేశారు. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఆ టీచర్ పారిపోయాడు."MNS Assaults Coaching Centre Head | కోచింగ్ సెంటర్ అధిపతిపై.. ఎంఎన్ఎస్ వ్యక్తులు దాడి"
1 year agoMNS Assaults Coaching Centre Head | రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ముంబైలోని ఒక కోచింగ్ సెంటర్ అధిపతిని ఆ పార్టీ గూండాలు కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మ"BJP Leader Assaults Woman | మహిళ, ఆమె కుమారుడ్ని చెప్పుతో కొట్టిన బీజేపీ నేత.. వీడియో వైరల్‌తో అరెస్ట్"
1 year agoBJP Leader Assaults Woman | మహిళ, ఆమె కుమారుడ్ని బీజేపీ నేత చెప్పుతో కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ బీజేపీ నేత ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చే"ఉత్తర తెలంగాణలో ప్రయాణాలపై అమెరికా అడ్వైజరీ"
1 year agoఉత్తర తెలంగాణ, తూర్పు మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్లో ప్రయాణాలపై తమ పౌరులకు అమెరికా అడ్వైజరీ జారీచేసింది. ఈ ప్రాంతాల్లో భద్రతా ముప్పు ఉన్నట్టు పేర్కొన్నది."watch: దేవుడిగా చెప్పుకునే పాస్టర్.. ఒక వ్యక్తితోపాటు మహిళపై దాడి, వీడియో వైరల్"
2 years agoBajinder Singh | తనను దేవుడిగా చెప్పుకునే పాస్టర్ తన సిబ్బందిపై దాడి చేశాడు. ఒక వ్యక్తితోపాటు మహిళపై పలు వస్తువులు విసిరేశాడు. వారి చెంపలపై కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది."Watch: బైక్‌తో బస్సును అడ్డుకుని డ్రైవర్‌ను కొట్టిన పోలీస్.. వీడియో వైరల్"
2 years agoPoliceman Assaults Bus Drive | బైక్‌పై వెళ్తున్న పోలీస్ ప్రభుత్వ బస్సును అడ్డుకున్నాడు. బస్సులోకి ఎక్కి డ్రైవర్‌ను తీవ్రంగా కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ పోలీస్ చర్యను చాలా మంది తప్పుపట్ట�"Watch: ఆటో రైడ్‌ను రద్దు చేసిన మహిళ.. ఆమెపై దాడి చేసి కిందకు తోసేసిన డ్రైవర్"
3 years agoAuto Driver Assaults, Pushes Woman | ఆటో బుక్ చేసిన ఆ మహిళ అనంతరం రైడ్‌ను రద్దు చేసింది. దీంతో ఆటో డ్రైవర్, ఆమె మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన ఆటో డ్రైవర్ ఆ మహిళపై దాడి చేశాడు. ఆమెను కిందకు తోసి అక్కడి నుంచి పార�"Watch: విద్యార్థిని శిక్షించిన టీచర్‌పై పేరెంట్ దాడి.. వీడియో వైరల్"
3 years agoParent Assaults Teacher | విద్యార్థిని శిక్షించిన ఒక టీచర్‌పై పేరెంట్ దాడి చేశాడు. (Parent Assaults Teacher) ఉపాధ్యాయుడిపై పంచ్‌లు ఇచ్చాడు. స్కూల్ సిబ్బంది జోక్యం చేసుకుని ఆ వ్యక్తిని నిలువరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వ�"Biker assaults Bus driver | ఆర్టీసీ బస్సులోకి ఎక్కి డ్రైవర్‌ను కొట్టిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?"
3 years agoBiker assaults Bus driver | ఒక వ్యక్తి ఆర్టీసీ బస్సులోకి ఎక్కి డ్రైవర్‌పై చేయిచేసుకున్నాడు. అంతటితో ఆగక డ్రైవర్‌ను కిందకు లాగి కొట్టాడు (Biker assaults Bus driver). దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.తాజా వార్తలు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
అకాల వర్షానికి తడిసిన ధాన్యం… ఇబ్బందుల్లో రైతులు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి















