ఇటీవల ఆదివాసీ మహిళపై జరిగిన దాడి నేపథ్యంలో జైనూర్‌లో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
CM Revanth Reddy | వినాయక చవితి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వాడ వాడల వెలిసే గణేష్ మండపాలలో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించాలన్నారు.
ఖమ్మం నగరం బొక్కలగడ్డ వద్ద అద్దెకున్న వారికీ సాయం అందించాలని కోరిన బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ మాటేటి నాగేశ్వరరావును పోలీసులు అదుపు లోకి తీసుకోవడంపై స్థానికులు తీవ్ర అ భ్యంతరం వ్యక్తం చేశారు.
BJP MLA Nitesh Rane | మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద బీజేపీ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే నితీశ్ రాణే మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగం చేశారు. ముస్లిం సమాజాన్ని ఆయన బెదిరించార�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. ఓ దళిత మహిళ, ఆమె కుమారుడ్ని(15) పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన అక్కడి సిబ్బంది, వాళ్లద్దర్నీ చితకబాదారు.
Revanth Reddy | హైదరాబాద్‌లో కొందరు కింది స్థాయి అధికారులు హైడ్రా పేరుతో భయపెట్టి.. బెదిరించి అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.
Ganja Seize | గంజాయి సాగు, అక్రమరవాణాను అడ్డుకునేందుకు ఏపీ పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా రహదారులపై వాహనాలను తనిఖీ చేస్తు గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు.
ట్రాఫిక్ పోలీసులు అంబులెన్స్ సర్వీస్‌లకు సంబంధించిన సైరన్‌ను ఎలా వాడుతున్నారు..దాని దుర్వినియోగంపై ఒక సర్వే చేశారు. ఇందుకు గత నెల 23వ తేదీ నుంచి 27వ తేదీ మధ్యలో అక్కడక్కడ జంక్షన్ల వద్ద 310 అంబులెన్స్ సేవల
SDM mistakenly lathi-charged | ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ బుధవారం భారత్ బంద్‌కు రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి పిలుపునిచ్చింది. దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసన చేపట్టారు. అ
నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు పోలీసులు ఝలక్ ఇచ్చారు. శుక్రవారం మోపాల్ మండల కేంద్రంలో రుణమాఫీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్న వేళ.. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి
Kolkata Hospital | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటనపై బీజేపీ కార్యకర్తలు శుక్రవారం సీజీవో కాంప్లెక్స్ వెలుపల నిరసన చేపట్టారు.ఈ సందర�
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో పేద దళిత మహిళపై పోలీసులు కర్కషంగా వ్యవహరించారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవల్గాకు చెందిన దళిత మహిళ లోవాడ కళావతికి కొడుకు నరేశ్ (17) ఉన్నాడు. మం డల పరిధి�