Harish Rao | మాజీ మంత్రి హరీశ్‌రావుపై మరో కేసు నమోదు
Harish Rao | ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిత్యం ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుపై రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది.
Harish Rao | హైదరాబాద్ : ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిత్యం ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుపై రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఏదో ఒక రకంగా హరీశ్‌రావుపై కేసులు నమోదు చేస్తూ.. ఇబ్బందులకు గురి చేస్తుంది రేవంత్ సర్కార్. తాజాగా హరీశ్‌రావుపై మరో కేసు నమోదైంది.
మాజీ మంత్రి హరీశ్‌రావుపై చక్రధర్ గౌడ్ బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. హరీశ్‌రావుపై 351(2), ఆర్డబ్ల్యూ3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హరీశ్‌రావుతో పాటు సంతోష్ కుమార్, రాములు, వంశీపై కేసు నమోదైంది.
ఇవి కూడా చదవండి..
KTR | పరాకాష్టకు చేరిన ప్రజాపాలన.. విషాదంలో మంత్రుల వినోదం : కేటీఆర్
RTC Conductor | పురుగుల మందు తాగి ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్య
OU Doctorate | భూకంపాలను ముందుగానే గుర్తించడంపై అధ్యయనం.. జగిత్యాల యువకుడికి ఓయూ డాక్టరేట్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

