Telangana Bhavan | గురువారం మధ్యాహ్నం వరకు బీఆర్ఎస్ నాయకులతో సందడిగా ఉన్న తెలంగాణ భవన్లో.. సాయంత్రం నాటికి ఒక గంభీర వాతావరణం ఏర్పడింది. తెలంగాణ భవన్ వద్ద వందల మంది పోలీసులు వాలిపోయారు.
Hyderabad | హయత్‌నగర్‌లో విషాదం నెలకొంది. స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు పాఠశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ పాఠశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు.
హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ వద్ద ఇటీవల ఓ కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న ఐఫోన్‌ను తిరిగి ఇవ్వాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
Asha Workers | హైదరాబాద్ కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లపై పోలీసులు చేయి చేసుకున్నారు.
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై సర్కారు అప్రజాస్వామిక వైఖరి అవలంబిస్తున్నదని గులాబీ శ్రేణులు భగ్గుమన్నాయి. చలో ట్యాంక్‌బండ్‌కు బీఆర్ఎస్ ఇచ్చి న పిలుపుతో రాష్ట్ర�
ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారి ప్రవర్తన, వ్యక్తిత్వం, జాతీయత, నిజాయతీలకు సంబంధించిన దస్ర్తాల ధ్రువీకరణను వారి నియామక తేది నుంచి ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని అన్ని రాష్ర్టాల పోలీసులకు సుప్రీంకోర్టు మ�
Police Lathi Charge | సివిల్ సర్వీస్ అభ్యర్థులు నిరసన చేపట్టారు. కంబైన్డ్ ప్రిలిమినరీ పరీక్ష సాధారణీకరణను వ్యతిరేకించారు. ఈ పరీక్షలో మార్పులు చేయవద్దని, పాతపద్ధతిలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీ