IPS Transfers | రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేయనున్నట్టు తెలిసింది. హైదరాబాద్‌లోని మూడు పోలీస్ కమిషనరేట్లలో అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్న పలువురు డీసీపీలతోపాటు ఇద్దరు స�
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్స్‌లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. గతంలో రేవ్ పార్టీలకు స్థావరంగా ఉన్న ఆయా ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్స్‌లలో నేటికి గుట్టుచప్పుడు కా�
ఈనెల 13 నుంచి 16 వరకు దుబాయ్‌లో నిర్వహించిన వరల్డ్ పోలీస్ సమ్మిట్-2025లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున
వరుస దొంగ తనాలతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న ఇద్దరు దొంగలను కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులకు సంబంధించిన వివరాలను సీపీ గౌష్ ఆలం పోలీసు కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల
నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఆన్లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న రెండు అంతర్రాష్ట్ర ముఠాల సభ్యులనుపోలీసులు అరెస్టు చేసి, 34 ద్విచక్రవాహనాలు, రూ.56 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న �
వరుస హత్యలు, దాడులు, దోపిడీలతో వరంగల్ వణుకుతున్నది. పోలీసు కమిషనరేట్ పరిధిలో రోజు ఏదో ఒక చోట హత్య లేదా హత్యాయత్నం, చోరీ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వరుస ఘటనలతో ప్రజలు వణికిపోతున్నారు.
Ganja Burnt | రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో పట్టుబడ్డ రూ.కోటి 30 లక్షల విలువగల గంజాయిని డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో మానకొండూరు వద్ద పోలీసులు దహనం చేశారు.
ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఖమ్మం పోలీసు కమిషనరేట్‌లో అందుబాటులోకి వచ్చిందని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేర న్యాయ వ్యవస్థ నిర్వహణలో విశ్వసనీయమైన శాస్త్
కోర్టు వివాదంలో ఉన్న దాదాపు 20 ఎకరాల తమ భూమిని కబ్జాదారులతో కలిసి పోలీసులు బలవంతంగా లాగేసుకున్నారంటూ ఓ బాధితుడు ఆరోపించారు. కబ్జాదారులు, వారికి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని రాచకొండ పోలీసు కమిష
క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే పోలీసుశాఖలో కొందరి వ్యవహారశైలి ఆ శాఖ పరువును బజారుకీడుస్తున్నది. నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఓ ఏసీపీ స్థాయి అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సెటిల్మెంట్ల దం
భూ తగాదాలు రైతుల బలి కోరుతున్నాయి. గోడు వినే నాథుడు లేక.. కష్టాలు తీర్చే నాయకుడు కనిపించక దిక్కుతోచనిస్థితిలో క్షణికావేశంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కుటుంబసభ్యులను రోడ్డునపడేస్తున్నారు. నెల
“సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేట జిల్లాను రద్దు చేసే కుట్ర చేస్తున్నాడు. మా జిల్లా ఊడపీకుతా అన్న నీకు మా జిల్లా ప్రజలు ఓట్లు వేయాలా? సిద్దిపేట ప్రజలారా ఆలోచించం డి.. మన జిల్లాలు తీసేస్తా అని, మన ఆత్మగౌరవ ప్రత�
ప్రియుడు, అక్కతో కలిసి ఓ పనిమనిషి యజమాని ఇంటికే కన్నం వేసి పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లింది. యజమాని ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.
సామాజిక మాధ్యమాల్లో చ ట్టవ్యతిరేక పోస్టులు పెట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసు కుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నా రు. గురువారం రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో సోషల్ మీడియా ట్రాకింగ్