‘సమగ్రశిక్షా’ ఉద్యోగుల ఆందోళన
సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలను పరిషరించాలని టీఎస్‌యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. కేజీవీబీ, యూఆర్ఎస్లో సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్నా వారి వేతనాల అరకొరగానే ఉన్నాయని పేర్కొన్నారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 9 : సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలను పరిషరించాలని టీఎస్‌యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. కేజీవీబీ, యూఆర్ఎస్లో సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్నా వారి వేతనాల అరకొరగానే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి శ్రమకు తగిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
సమగ్రశిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మూడు దశల పోరాటంలో భాగంగా యూటీఎఫ్ నాయకులు సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ.. సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 19న జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 20న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

