దేశానికి మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ 9న ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. తొలుత ఆయన శనివారం ప్రమాణం చేస్తారని వార్తలు వెలువడగా, దానిని ఆదివారం సాయంత్రానికి మార్చినట్టు విశ్వసనీయ వర్గాలు వెల�
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాకముందే ఎన్డీయేలో కాక మొదలైంది. ఇప్పటిదాకా ఎన్డీయేలో బీజేపీ ఏ నిర్ణయం తీసుకొన్నా ఎదురులేకుండా పోయేది. కానీ, ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీకి మిత్రపక్షాల మద్దతు తప్పనిసర
గాయిగత్తర లాంటి ఎగ్జిట్ పోల్స్‌ను పొరపాటున విశ్వసించినవారికి 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు షాకిచ్చాయి. ఇవి గత మోదీ సర్కార్ తెరపైకి తీసుకొచ్చిన కథనాలను కొనసాగించాయి. ఈ తప్పుడు అంచనాలను ఎంతగానో సమర్థి�
Modi 3.0 | మోదీ 3.0లోని (Modi 3.0) మంత్రివర్గం కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. అయితే, ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. కీలక శాఖలను (key miniseries) మోదీ తన వద్దే ఉంచుకోనున్నట్లు తెలుస్తోంది.
PM Modi | ఈ నెల 8న జరగనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారమహోత్సవానికి దక్షిణాసియా అగ్రనేతలను (Top South Asian leaders) కేంద్రం ఆహ్వానించినట్లు సమాచారం.
దేశ ప్రధానిగా మోదీ (PM Modi) మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 8న సాయంత్రం 8 గంటలకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
Nitish Kumar | జూన్ 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసే వరకూ నితీశ్ కుమార్ ఢిల్లీలోనే ఉండనున్నట్లు జేడీ(యూ) వర్గాలు తెలిపినట్లు ఇండియా టుడే నివేదించింది.
నితీశ్ నిజంగానే కింగ్ మేకర్ అయితే బీహార్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా తీసుకురావాలన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కులగణన చేయించాలని వెల్లడించారు. ఇదే ఆయనకు మంచి అవకాశం అని చెప్పారు.
భారతీయ ఓటర్లు ప్రధాని మోదీ ప్రభంజనాన్ని చెల్లాచెదురు చేసి, ప్రతిపక్ష పార్టీలకు కొత్త ఊపిరినందించారని లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అంతర్జాతీయ మీడియా వ్యాఖ్యానించింది. అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్
మహారాష్ట్రలో కుట్రతో శివసేనను, ఎన్సీపీని చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశామని మోదీ భావించారని కానీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల తిరస్కారానికి గురై మొహం చూపించలేని పరిస్థితి తెచ్చుకున్నారని ముఖ్యమంత్రి ర
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు కొలువుదీరనున్నది. దేశానికి వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 8న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నట్టు విశ్వసనీయ సమా�
ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ప్రస్తుత లోక్‌సభ రద్దయ్యింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమై.. జూన్ 16 వరకు గడువు ఉన్న ఈ లోక్‌సభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొని రా