NITI Aayog | ఢిల్లీలో నీతి ఆయోగ్ (NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన 9వ పాలక మండలి భేటీ అయ్యింది.
తెలంగాణపై ప్రధాని మోదీ మొదటి నుంచే మనసులో ద్వేషం నింపుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆవేదన వ్యక్తంచేశారు. ‘సాబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ అంటూనే అందులో తెలంగాణను మాత్రం దూరం పెడుతున్నా
ప్రధాని మోదీ (PM Modi) త్వరలో ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. వచ్చే నెల 23న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో సమావేశం కానున్నారు. దీంతో రష్యాతో యుద్ధం తర్వాత ప్రధాని మోదీ ఆ దేశానికి వెళ్లడం ఇదే మొదటిసారి.
Samajwadi Party chief : యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాషాయ పాలకులు లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు ప్రతి వ్యవస్ధనూ నిర్వీర్యం చేశారని, ప్రతి విభాగాన్నీ ధ్వంసం చేశారని ఆరోపించారు.
Charaideo Maidam: అహోమ్ చక్రవర్తుల సమాధులకు.. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు లభించింది. ఈశాన్య అస్సాంలో ఈ ప్రాంతం ఉన్నది. కల్చరల్ ప్రాపర్టీ క్యాటగిరీలో ఆ ప్రాంతానికి యునెస్కో గుర్తింపు కల�
Agnipath Scheme: ఆర్మీ చేపట్టిన సంస్కరణల్లో అగ్నిపథ్ స్కీమ్ ఓ భాగం. సైన్యం ఎప్పుడు యంగ్‌గా ఉండాలన్నదే దాని లక్ష్యం. యుద్ధానికి సైన్యం ఎప్పుడూ ఫిట్‌గా ఉండాలనే ఆ స్కీమ్‌ను అమలు చేసినట్లు ప్రధాని మోదీ త�
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధాని మోదీ అన్నారు. ఆ దేశం పొరపాటు చేసిన ప్రతిసారి ఓటమి పాలైందన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నివాళి అర్పించిన మోదీ మాట్ల�
నీతి అయోగ్ సమావేశ బహిష్కరణపై కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరిని కేటీఆర్ (KTR) నిలదీశారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ప్రధాని మోదీతో సమావేశాన్ని నాడు కేసీఆర�
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీ దద్దరిల్లింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల ప్రదర్శిస్తున్న వివక్షపై రాష్ట్ర ప్రజల ఆగ్రహం సభలో ప్రతిధ్వనించింది.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొత్తం మీద ‘హళ్లికి హళ్లి సున్నకు సున్న’ దక్కింది. గత పదేండ్లుగా చూపుతూ వచ్చిన నిర్లక్ష్యమే మరోసారి వ్యక్తమైంది. ఇదొక ధోరణిగా మారింది. సుమారు గంటన్నర పాటు సాగిన ఆర్థిక మంత్రి
Nirmala Sitharaman | 2024 బడ్జెట్‌పై విపక్షాల ఆరోపణలకు విత్త మంత్రి నిర్మలమ్మ ధీటుగా బదులిచ్చారు. బడ్జెట్లో ఏ రాష్ట్రాన్నీ విస్మరించలేదని (No state ignored) స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రసంగంలోనే అన్ని రాష్ట్రాల పేర్లను చెప్పలేమ�
‘నా ఘర్ కే నా ఘాట్ కే’ అనేది హిందీ సామెత. తెలుగులో దీని అర్థం ‘రెంటికి చెడ్డ రేవడి’ అని. కేంద్ర బడ్జెట్ చూశాక తెలంగాణ పరిస్థితి అచ్చంగా అలానే తయారైంది.