Subramanian Swamy: ప్రధాని మోదీకి వార్నింగ్ ఇచ్చిన బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి
Subramanian Swamy: ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు కట్టుబడి.. 75 ఏళ్లు నిండిన తర్వాత ప్రధాని మోదీ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి తెలిపారు. ఒకవేళ ఆయన అలా చేయకుంటే, అప్పుడు మోదీని తన కుర్చీ నుంచి తప్పించేందుకు మరోలా ప్రయత్నాలు జరుగుతాయని హెచ్చరించారు.
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి(Subramanian Swamy) మరోసారి ప్రధాని మోదీకి వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఆయన ఇవాళ ఓ పోస్టు పెట్టారు. ఒకవేళ 75వ పుట్టిన రోజున ప్రధాని మోదీ తన రిటైర్మెంట్ ప్రకటించకుంటే, ఆయన్ను తన పొజిషన్ నుంచి మరో విధంగా తప్పించే ప్రయత్నాలు ఉంటాయని సుబ్రమణ్య స్వామి తెలిపారు. సెప్టెంబర్ 17వ తేదీన మోదీ బర్త్‌డే ఉందని, అయితే ఆర్ఎస్ఎస్ విధానాల ప్రకారం.. 75 ఏళ్లు నిండిన వ్యక్తి ప్రధాని పదవికి అనర్హుడని, కాబట్టి పుట్టిన రోజున తన రిటైర్మెంట్ ప్రకటించి మార్గదర్శనం కావాలని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి తెలిపారు. ఒకవేళ ప్రధాని మోదీ తన రిటైర్మెంట్ను ప్రకటించని నేపథ్యంలో.. మరో పద్ధతిలో ప్రధాని తన స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుందని ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో హెచ్చరించారు.
If Modi does not, as committed to RSS Pracharak’s sanskaar, announce his retiring to Marg Darshan Mandal after his 75 th year birthday on Sept 17 th, then he will lose his PM chair by other methods.
— Subramanian Swamy (@Swamy39) August 21, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

