PM Modi: ప్రధాని మోదీ ప్రయాణించే విమానాన్ని ఉగ్రవాదులు అటాక్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఓ వ్యక్తి ముంబై పోలీసులకు ఫోన్ చేశాడు. ఆ ఘటనలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
Kanimozhi | మణిపూర్లో జరిగిన హింసకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డీఎంకే ఎంపీ కనిమొళి డిమాండ్ చేశారు. ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ రాజకీయాలను అనుసరిస్తోందని ఆరోపించ�
Donald Trump | దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే విధంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారిస్తున్నారని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ వలివుల్లా ఖాద్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర విమర్�
PM Modi : ఫ్రాన్స్, అమెరికా దేశాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ నుంచి ఇవాళ ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప�
Pariksha Pe Charcha | విద్యార్థు (Students)ల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఏటా ప్రత్యేకంగా ‘పరీక్షా పే చర్చ’ (Pariksha Pe Charcha) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) పాల్గొననున్నారు. ప్రయాగ్రాజ్లో ఎనిమిది గంటలకు పైగా ఉండనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ప్రయాగ్�
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని చవిచూసింది. మొత్తం 70 స్థానాల్లోనూ అభ్యర్థులను నిలిపిన ఆ పార్టీ.. కేవలం మూడు స్థానాల్లోనే డిపాజిట్లు దక్కించుకున్నది.
PM Modi | ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. ఈ మేరకు సంతోషం వ్యక్తం చేశారు. చారిత్రాత్మకమైన విజయం అందించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
Delhi Election Analysis | దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా నాలుగోసారి విజయం సాధించాలన్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ దెబ్బకొట్టింది. దాదాపు 26 సంవత్సరాల తర్వాత బీజేపీ అధికారాన్ని కైవసం చేసుక�
అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే 104 మంది భారతీయులకు సంకెళ్లు వేసి సైనిక విమానంలో అమృత్సర్కు పంపిన ట్రంప్ సర్కారు.. తాజాగా మర�