Donald Trump | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి చాటింపు వేసుకున్నారు. భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా జోక్యం లేదన�
‘ఒక దేశం-ఒక పార్టీ’ దిశగా దేశాన్ని బీజేపీ తీసుకువెళ్తున్నది. 30 రోజులపాటు కస్టడీలో ఉంటే 31వ రోజు ప్రధాని, సీఎం ఎవరైనా రాజీనామా చేయాలి లేదా పదవీ దానంతట అదే ఊడిపోయేలా 130వ రాజ్యాంగ సవరణ బిల్లును బీజేపీ ప్రభుత్వ�
Vikram Misri: జపాన్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ ఈ విషయాన్ని ఇవాళ వెల్లడించారు. రెండు రోజల పాటు పర్యటన కొనసాగనున్నది.
ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీకి సంబంధించిన వివరాలు బయటపెట్టాలని ఆదేశిస్తూ కేంద్ర సమాచార కమిషనర్ (సీఐసీ) గతంలో ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు సోమవారం పక్కనపెట్టింది.
Amit Shah | 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రధాన మంత్రి (Prime Minister)కి కూడా వర్తిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తెలిపారు. ప్రధాని మోదీ జైలుకు వెళ్లినా తన పదవికి రాజీనామా చేయాల్సిందేనన్నారు.
ఓవైపు గోదావరి-కావేరీ (జీసీ) నదుల అనుసంధానం అంటూ కేంద్రం.. మరోవైపు గోదావరి- పోలవరం-బనకచర్ల (జీపీబీ) లింక్ ప్రాజెక్టు అంటూ ఏపీ ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తున్నాయి.
దేశానికి, దేశ ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకే ఈ సంస్కరణలంటూ ఊదరగొడుతూ వస్తున్న మోదీ సర్కారు.. గడిచిన 11 ఏండ్లలో తీసుకున్న ఏ నిర్ణయంతోనూ ఎవరికీ పెద్దగా ఒనగూరిన లాభమేమీ లేకపోవడం గమనార్హం.
మేక్ ఇన్ ఇండియా అం టూ డబ్బా కొట్టుకుంటూ, జబ్బలు చరుచుకునే కేంద్ర పాలకులు చైనా నుంచి యూరియా దిగుమతిపై ఏం సమాధానం చెప్తారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో ప్రశ్ని
Number 01 Tree | దేశ పరిపాలనకు కేంద్రమైన పార్లమెంట్ (Parliament) లో భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది. అయితే పార్లమెంట్ ఆవరణలో ఉన్న ఓ చెట్టు (Tree) మాత్రం భద్రతాధికారులకు తలనొప్పిగా మారింది.
ఆదాయ పన్ను (ఐటీ) చట్టం-2025కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం లభించింది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) మొదలు (ఏప్రిల్ 1, 2026 నుంచి) కొత్త ఐటీ చట్టం దేశంలో అమల్లోకి రానున్నది.
PM Modi: అవినీతికి వ్యతిరేకంగా ఎన్డీఏ ప్రభుత్వం చట్టాన్ని రూపొందించిందని, ఆ చట్ట పరిధిలోకి ప్రధానమంత్రి కూడా వస్తారని, ఒకవేళ ఆ చట్టం ఆమోదం పొందితే, అప్పుడు జైలులో ఉన్న ప్రధాని అయినా, సీఎం అయినా..