డీజిల్ ధర | సబ్సిడీ గ్యాస్ ధరలను పెంచిన చమురు కంపెనీలు.. డీజిల్ రేటును మరోసారి తగ్గించాయి. వరుసగా మూడో రోజు లీటర్ డీజిల్‌పై 25 పైసల మేర కోత విధించాయి.
రాజ్‌కోట్: పెట్రోల్ బైక్‌లు తెలుసు. డీజిల్‌తోనూ నడిచేవి కొన్ని ఉన్నాయి. కరంటుతో నడిచే ఈ-బైక్‌లూ అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఈ మూడు ఆప్షన్లు ఉన్న కొత్త తరహా బైక్‌ను గుజరాత్ విద్యార్థులు అభివృద్ధి �
Ola scooter bookings : బజాజ్, ఏథర్ వంటి కంపెనీలకు పోటీగా ప్రముఖ క్యాబ్ సర్వీసెస్ సంస్థ ఓలా కూడా ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీలో దిగింది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ బైక్ మోడల్ అందర్నీ ఆకట్టుకుంటుంది.
పెట్రో మంట| దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ధరల పెంపునకు ఒక్కరోజు విరామం ఇచ్చిన చమురు కంపెనీలు వినియోగదారునికి జేబుకు మళ్లీ చిళ్లు పెట్టాయి. రోజువారీ సమీక్షలో భాగంగా ఇవాళ లీటరు పెట్రోల్�
పెట్రో వడ్డన| దేశంలో పెట్రో మంట కొనసాగుతూనే ఉన్నది. వాహనదారుల జేబుకు చిల్లు పడుతూనే ఉన్నది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గత రెండు నెలల నుంచి వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూనే వస్తున్నాయి. తాజాగా విన
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటింది. గత రెండు నెలల నుంచి వరుసగా ఇంధన ధరలను పెంచుతున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. బుధవారం కూడా ధరలను పెంచాయి. లీటరు పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు | దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం మరోసారి పెరిగాయి. శుక్రవారం కేవలం పెట్రోల్ ధర పెంచిన చమురు కంపెనీలు.. తాజాగా డీజిల్ ధరలను సైతం పెంచాయి.
న్యూఢిల్లీ, జూలై 2: గత 2 నెలల నుంచి ఇంధన ధరలను పెం చుతున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం కూడా లీటరు పెట్రోల్‌పై 35 పైసలను పెంచాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.99.16కి పెరిగింది. చెన్నైలో రూ.100.13కి చేరగా..
76.7 డాలర్ల స్థాయికి.. మూడేండ్ల గరిష్ఠం మరింత పెరగనున్న పెట్రో, డీజిల్ ధరలు ముంబై, జూలై 1: దేశంలో పెట్రోల్ ధరల్ని చకచకా 100 రూపాయిల్ని దాటించిన ముడి చమురు ధర.. మళ్లీ భగ్గుమన్నది. అంతర్జాతీయ మార్కెట్లో గురువారం76
ఆగని బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు | దేశంలో ఇంధర ధరల పెంపు కొనసాగుతున్నది. వరుసగా మూడో రోజు ధరలు పైకి కదిలాయి. ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్న ధరలు మరింత పైకి వెళ్తున్నాయి.