భారతదేశంలోని అసంఘటిత కార్మికులందరికీ సామాజిక భద్రత పెన్షన్ ప్రవేశపెట్టాలని ప్రపంచ ప్రసిద్ధ ఆర్థికవేత్త ప్రొఫెసర్ సంతోష్ మెహ్రోత్రా కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
పింఛన్ వస్తే ఔషధాలు తెచ్చుకోవాలని కొందరు.. పింఛన్ వస్తే అవసరాలు తీర్చుకోవాలని మరికొందరు.. ఇలా ఎందరో అభాగ్యులు మూడు నెలలుగా ఎదురుచూస్తున్నా పింఛన్ మాత్రం రావడం లేదు. మూడు నెలలుగా సదరం సర్టిఫికెట్లు రె�
Tailor Day | మేరు వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న 50 సంవత్సరాలు నిండిన వారికి రూ.3వేల నెలసరి పింఛన్ ఇవ్వాలని బాన్సువాడ మేరు సంఘం నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
సింగరేణిలో (Singareni) 2021 జూలై 1 నుంచి పదవి విరమణ చేసిన ఉద్యోగుల సవరించిన పెన్షన్ను చెల్లించకుండా నిలిపివేశారు. పదో వేజ్ బోర్డుకు సంబంధించిన వేతనాల పెన్షన్లు మాత్రమే ఇంతకాలం చెల్లిస్తూ వస్తున్న సింగరేణి యాజమా�
పింఛన్ సొమ్మును రెండింతలు పెంచుతరని ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఓటేస్తే అసలే పెంచకపోగా, వచ్చే పింఛన్ సొమ్మును ఇంటి పన్ను కింద జమ చేసుకుంటూ పంచాయతీ అధికారులు దౌర్జన్యానికి దిగుతున్నారు. కొడుకుల ఇంటి పన్�
ఉద్యోగ విరమణ అనంతరం ప్రభుత్వం నుంచి పింఛన్ సాంక్షన్ చేయాలని వెళ్లిన రిటైర్డు ఉపాధ్యాయుడి వద్ద రూ.10వేలు లంచం తీసుకుంటూ పెద్దపల్లి జిల్లా రామగుండం సబ్ ట్రెజరీ అధికారి, సబార్డినేట్ ఏసీబీ అధికారులకు పట
తమకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని చౌటకూర్ మండలం బద్రిగూడెంలో బుధవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతికి వృద్ధ దంపతులు మొరపెట్టుకున్నారు. వివరాలు.. బుధవారం బద్రిగూడెంలో నిర్వహి�
ఏం అవ్వా...కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎ ట్లుంది..? ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 4000 రూ పాయల పింఛన్ వస్తుందా..? అని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ బీడీ కార్మికులను ప్రశ్నించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది దాటిపోయింది. 2023 డిసెంబర్ పోయింది 2024 డిసెంబర్ కూడా వెళ్లిపోతున్నది. పింఛన్ పెరిగిందీ లేదు.. లబ్ధిదారుల ఖాతాల్లో నాలుగు వేలు పడ్డదీలేదు.. దీంతో ఎన్ని
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చేపపిల్లల్లో నాణ్యత లేదని, వాటికి బదులుగా సొసైటీల బ్యాంకు ఖాతాలో సబ్సిడీ డబ్బులు జమ చేయాలని అధికారులను కరీంనగర్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు డిమాండ్ చేశారు
దివ్యాంగుల పింఛన్ పెంచేలా రాష్ర్టానికి చెందిన కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మహిళా,శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
Belgium | ఇతర వృత్తుల్లో ఉన్నవారితో సమానంగా సెక్స్ వర్కర్లకు కూడా కార్మిక హక్కులను వర్తింపజేస్తూ యూరప్ దేశం ‘బెల్జియం’ విప్లవాత్మకమైన చట్టాన్ని తీసుకొచ్చింది.
ఎన్నికల హామీ మేరకు దివ్యాంగుల పింఛన్ను రూ.6 వేలకు వీలైనంత త్వరగా పెంచుతామని మహిళా, శిశు, దివ్యాంగుల సం క్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ �