Group 3 results | ముత్తారం మండలం సీతంపల్లి గ్రామానికి చెందిన గంట రాజా గౌడ్ కుమారుడు గంట మహేష్ గౌడ్ శుక్రవారం విడుదలైన గ్రూప్ 3 ఫలితాల్లో(Group 3 results) స్టేట్ 21వ ర్యాంకు సాధించాడు.
Drugs | విద్యార్థులు(Students )చదువుకునే వయస్సు నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ముందుకు సాగాలని బసంత్ నగర్ ఎస్ఐ కె.స్వామి అన్నారు.
SRSP water | ఎర్రగుంటపల్లి గ్రామ శివారులోని తూము నుంచి ఎస్సారెస్పీ(SRSP) కాలువ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ధర్మారం రైతులు ఆందోళన చేపట్టారు.
Collector Sriharsha | పుల్లూరు జగదీశ్వర రావు రచించిన బాలల కథల పుస్తకం లిటిల్స్ ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(Collector Sriharsha )బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో ఆవిష్కరించారు.
Revanth Reddy | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అహంకారపూరితమైనవని న్యాయవాది శశికాంత్ కాచే విమర్శించారు.
పంటపొలానికి మోటర్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్(Electric shock) తగిలి ఓ రైతు మృతి చెందిన సంఘటన పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో చోటుచేసుకుంది.
Manthani | ఇసుక లారీల(Sand trucks) ద్వారా ప్రమాదాలకు కారకుడైన మంథని ఎమ్మెల్యే, మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌పై కేసు నమోదు చేసి పోలీసులు చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ డిమాండ్ చేశారు.
Lawyers boycott | న్యాయవాదులను(Lawyers ) దూషించిన వ్యక్తులపై చర్య తీసుకోవాలని, న్యాయవాదుల పరిరక్షణ చట్టం అమలు చేయాలని మంగళవారం ఖని న్యాయవాదులు చేస్తున్న చేస్తున్న దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి.
Ashe transportation | పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. అక్రమ మట్టి, బూడిద రవాణాను(Ashe transportation )అరికట్టాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
BRS | ఇసుక లారీలు(Sand trucks) ఢీకొని మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలఎక్స్గ్రేషియోతో పాటు వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కేటాయించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.