Peddapalli | జర్నలిస్ట్(Journalist) బందెల రాజశేఖర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఆయనకు పెద్దపల్లి జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో రూ.50వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
Godavarikhani | పేద ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలనే సదుద్దేశంతో గోదావరిఖనిలో ఆటో కార్మిక సేవా సమితి(Auto Karmika seva samithi) అనే స్వచ్ఛంద సంస్థ ఆవిర్భవించింది.
Sakhi Kendram | సఖీ కేంద్రం (Sakhi Kendram)సేవలను ప్రజలకు, బాధితులకు మరింత చేరువ చేస్తూ మెరుగైన సేవలందించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు.
Financial assistance | హరిణి అనే విద్యార్థిని మధుమేహం(Diabetes) వ్యాధితో బాధపడుతుండగా పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆమె పరిస్థితిని గమనించి ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు.
Snake Catcher | పెద్దపల్లి జిల్లా బేగంపేట గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ పోతారావేణి భాస్కర్ అలియాస్ పాముల భాస్కర్ ఆదివారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కొత్త పోలీస్ బాస్లు రాబోతున్నారు. కరీంనగర్, రామగుండం సీపీలుగా గౌష్ ఆలం, అంబర్ కిశోర్ ఝా, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా మహేశ్ బాబా సాహెబ్ గిటె నియమితులయ్యారు. పెద్దపల్�
Peddapalli | ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఏరియాలో మట్టి వెలికితీతకు అనుమతులు తీసుకొని కేజీఎఫ్ తరహాలో పెద్ద ఎత్తున మట్టిని తోడి కోట్ల రూపాయల విలువ చేసే మట్టిని అంతర్గాం మడలం ముర్మూరు వద్ద నిలువ చేశారు.
Amber Kishore Jha | రామగుండం పోలీస్ కమిషనర్గా అంబర్ కిశోర్ ఝాను(Amber Kishore Jha) బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
పెద్దపల్లి మండలంలోని (Peddapalli) సబ్బితం గ్రామంలో విషాదం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన పెరుక రాయమల్లు (57) అనే వ్యక్తి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒంటరితనం భరించలేక బలవన్మరణం చెందినట్లు బసంత్
పెద్దపల్లి జిల్లాలో భూగర్భ జలాలు (Ground Water) అడుగంటుతున్నాయి. దీంతో అన్నధాతలు సాగు కష్టాలు అనుభవించక తప్పడం లేదు. మార్చిలోనే ఎండలు మండిపోతుండటం, తలాపునున్న గోదావరి ఎడారిగా మారడంతో రోజు రోజుకు భూగర్భ జలాలు పడ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జల సంకల్పం త్వరలోనే నెరవేరనుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుతో సర్వస్వం కోల్పోయినా.. ప్రాజెక్టు కట్టిన ఆ ప్రాంతంలోని రైతాంగానికి చుక్క నీరు సాగు దక్కని పరిస్థితుల్లో ఆ ప్రా�