పెద్దపల్లి జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణం మున్సిపల్ పరిధిలోని రంగంపల్లిలో నూతనంగా నిర్మాణం చేపట్టిన సఖీ కేంద్రం (Sakhi Center) నూతన భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
Peddapalli | పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి వద్ద మానేరు నదిలో అక్రమంగా నిర్వహిస్తున్న టోల్గేట్ను ఎట్టకేలకు పోలీసులు, రెవెన్యూ అధికారులు తొలగ
Singareni | శ్రీశైలం ఎడమ గట్టు కాలువ ( SLBC ) టన్నెల్లో రెస్క్యూ సహాయక చర్యలలో పాల్గొనేందుకు సింగరేణి సంస్థ(Singareni employees) రామగుండం డివిజన్ 1 నుంచి 30 మంది కార్మికులను శుక్రవారం గోదావరిఖని నుంచి పంపించారు.
Collector Sri Harsha | పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష (Koya Sri Harsha)పిలుపునిచ్చారు.
Korukanti Chander | కేసీఆర్ పాలనలో తెలంగాణ పదేళ్లు పచ్చగా కళకళలాడిందని, అసమర్థ కాంగ్రెస్ పాలనలో కరువుకు కేరాఫ్ అడ్రస్గా మారిందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.
Mega medical camp | గోదావరిఖని రమేష్ నగర్ ఏరియాలో కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి(Mega medical camp) విశేష స్పందన లభించింది.
MLC elections | కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నయా పైసా తీసుకురాని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు కరీంనగర్, మెదక్, నిజాంబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లు అడిగే నైతిక హక్కు వారికి లేదని