Labourers | హైదరాబాద్లోని టోలిచౌకి పరిధిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టోలీచౌకిలోని అల్ హస్నాత్ కాలనీలో భవన నిర్మాణ పనులు చేస్తుండగా పరందా కూలింది. నిర్మాణ పనులు చేస్తున్న కార్మికుల్లో ప్రమాదవశాత్తు ఐదుగురు కార్మికులు కింద పడ్డారు.
ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు కొనసాగిస్తోంది.
Loco Pilot Refuses To Work | పని గంటలు ముగిశాయని.. రైలు నడిపేందుకు నిరాకరించిన లోకో పైలట్
Iran Minister Abbas Araghchi: భారత అతిథిపై దాడి చేశారు: ఇరాన్ మంత్రి అబ్బాస్
Kalyana Kanuka | ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన బీఆర్ఎస్ సర్పంచ్