తీవ్ర హెచ్చుతగ్గుల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనయ్యాయి. వరుసగా నాలుగోసారి రిజర్వుబ్యాంక్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం మార్కెట్ వర్గాలను రుచించలేదు. ఒక దశలో 800 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 152 పాయింట్లు అందుకొని 78,581 వద్ద ముగిసింది.
ముంబై, ఆగస్టు 5 : దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనయ్యాయి. వరుసగా నాలుగోసారి రిజర్వుబ్యాంక్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం మార్కెట్ వర్గాలను రుచించలేదు. ఒక దశలో 800 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 152 పాయింట్లు అందుకొని 78,581 వద్ద ముగిసింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 9.75 పాయింట్లు అందుకొని 24,624.65 వద్ద నిలిచింది.
బ్లూచిప్ సంస్థల షేర్లతోపాటు బ్యాంకింగ్, వాహన, క్యాపిటల్ గూడ్స్ షేర్లు లాభాల్లోకి రావడం కలిసొచ్చింది. అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, కొటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగియగా..టీసీఎస్, హెచ్సీఎల్, రిలయన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు నష్టపోయాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

